• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Astrology >  ప‌వ‌న్ మూడ‌వ పెళ్లిపై...

ప‌వ‌న్ మూడ‌వ పెళ్లిపై వేణుస్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

| జ్యోతిష్యుడు వేణుస్వామి ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు ఇది. సెల‌బ్రిటీల జాత‌కాల‌తో ఇండ‌స్ట్రీలో ఫేమ‌స్ అయిన జ్యోతిష్యుడు.

By - Tupaki Desk
Update: 2024-01-04 11:58 GMT

జ్యోతిష్యుడు వేణుస్వామి ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు ఇది. సెల‌బ్రిటీల జాత‌కాల‌తో ఇండ‌స్ట్రీలో ఫేమ‌స్ అయిన జ్యోతిష్యుడు. ఇప్ప‌టికే ఆయ‌న ప‌లువురు హీరోయిన్లకు జాత‌కాలు చెప్ప‌డం..ప్ర‌త్యేక పూజ‌లు చేయ‌డం జ‌రిగింది. వాటిలో కొన్ని ఆయ‌న చెప్పిన‌ట్లు జ‌ర‌గ‌డం..మ‌రికొన్ని జ‌ర‌గ‌డ‌క‌పోవ‌డం రెండూ ర‌కాలుగానే ఉంది. అలాగే రాజకీయాల ప‌రంగానూ ఆయ‌న ప‌లువురు నేత‌ల‌కు సంబంధించి జ్యోతిషం చెప్ప‌టం జ‌రిగింది.

అందులోనూ ఆయ‌న చెప్పిన వాటిలో కొన్ని జ‌రిగాయి..మరికొన్ని జ‌ర‌గ‌లేదు. తాజాగా జ‌న‌నేన అధినేత‌.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ భ‌విష్య‌త్ ని ఉద్దేశించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ 2024లో మ‌ళ్లీ విడాకులు తీసుకుంటార‌ని అన్నారు. సినిమాల ప‌రంగా మంచి జీవితం ఉన్న‌ప్ప‌టికీ రాజ‌కీయ‌..వ్య‌క్తిగ‌త జీవితాల్లో ఆటు పోట్లు ఎదుర్కుంటార‌న్నారు. అన‌వ‌స‌రంగా రాజ‌కీయాలు చేసి సినిమా భ‌విష్య‌త్ ని నాశ‌నం చేసుకుంటున్నార‌న్నారు.

ప‌వ‌న్ కేవ‌లం ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ మాట త‌ప్ప ఇంకెవ‌రి మాట విన‌ర‌న్నారు. త్రివిక్ర‌మ్ కూడా ఆయ‌న వ్య‌క్తిగ‌త విష‌యాల్లో జోక్యం చేసుకోర‌న్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇక‌నైనా మేల్కోవాల‌న్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సీఎంగా చూడాల‌నుకుంటున్న వారిలో తాను ఉన్నాన‌న్నారు. ఈ విష‌యాలు అర్దం చేసుకోకుండా ప‌వ‌న్ అభిమానులు త‌న‌ని ట్రోల్ చేస్తున్నార‌ని....అయినా స‌రే తానేం భ‌య‌ప‌డ‌న‌న‌ని...ట్రోల్ చేసినా ప‌ట్టించుకోన‌ని అన్నారు.

మొత్తానికి మ‌రోసారి వేణుస్వామి ప‌వ‌న్ పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌ల‌తో నెట్టింట హాట్ టాపిక్ గా మారారు. ఆయ‌న పై అభిమానుల ట్రోలింగ్ అన్న‌ది ష‌రా మాములుగా కొన‌సాగుతుంది. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకుని 2024 ఎన్నిక‌ల్లో బ‌రిలోకి దిగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో షూటింగ్ ల‌కు కూడా బ్రేక్ ఇచ్చేసారు.


Full View


Tags:    
  • Venuswamy 
  • Pawankalyan 
  • Marriages 
  • Divorce 
  • Janasena 
  • Megafamilly 

Similar News

శ్రీ పరాభవలో ఎన్నో శుభ ముహూర్తాలు !

2026-03-19 13:45 GMT

ఉగాది పండుగ ఎప్పుడు చేసుకోవాలంటే ?

2026-03-15 15:30 GMT

హోలాష్టక్...అశుభాలు ఎన్ని రోజులు ?

2026-02-23 22:30 GMT

ఇక అన్నీ మంచి శకునములే !

2026-01-31 13:30 GMT

2026 గురించి షాకింగ్ గా నోస్ట్రడమస్ అంచనాలు!

2025-12-26 19:30 GMT

2026లో అరుదైన ఖగోళ విశేషం: 13 నెలలు.. అధిక జ్యేష్ఠ మాసం!

2025-11-28 20:30 GMT

'ఏలియన్స్ వస్తున్నారు'.. 2026కి బాబా వంగా చెప్పిన అంచనాలివే!

2025-11-26 11:05 GMT

పవన్ నోట మరోసారి సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు మాట

2025-11-11 13:49 GMT

నవరాత్రుల్లో అదృష్టం దక్కే రాశులు : శుభయోగాలతో సంపన్నులవ్వబోయేవారు ఎవరు?

2025-09-22 06:46 GMT

చంద్రగ్రహణం: ఆ రాశుల వారంతా ఆర్నెల్లు అదరగొడతారట

2025-09-07 05:23 GMT

ప్రపంచ అంతానికి ఆరంభం వచ్చే ఏడాదేనా?

2024-11-04 04:44 GMT

వైరల్ ఆడియో : వేణు స్వామి అపాయింట్మెంట్ రూ.10 వేలు!

2024-08-13 08:30 GMT

Copyright @2026

Powered by Blink CMS