Begin typing your search above and press return to search.
- Home
- Satya P

Satya P
పేరు సత్య. పాత్రికేయ రంగంలో మూడు దశాబ్దాలకు పైగా విశేషమైన నుభవం ఉంది. ప్రముఖ తెలుగు పత్రికలలో పనిచేసిన నేపధ్యం ఉంది. వర్తమాన రాజకీయాల పట్ల పూర్తి అవగాహన ఉంది. రాజకీయ విశ్లేషణలను ప్రత్యేక శైలి అందించడంలో నైపుణ్యం ఉంది. గత చరిత్ర నడుస్తున్న చరిత్రను మేళవించి జనాల ముందు పెట్టడం ద్వారా మారుతున్న రాజకీయం పోకడల గురించి జన బాహుళ్యంలో ఎప్పటికపుడు చర్చకు పెట్టాలన్నదే ఆభిమతంగా ఆలోచనగా ఉంది. సుదీర్ఘమైన పాత్రికేయ ప్రయాణంలో ఎన్నో మలుపులు ఉన్నాయి. ఒకనాటి మెయిన్ స్ట్రీం మీడియా జర్నలిజం నుంచి వెబ్ జర్నలిజం వైపు మొగ్గు చూపించడానికి కారణం జనాలకు మరింత దగ్గర కావాలన్నదే లక్ష్యం. ఆసక్తికలిగిన రాజకీయ వార్తా కధనాలతో పాటు చరిత్రలో నిక్షిప్తం అయిన ఎన్నో అంశాలను జనాల ముందు ఉంచి వారిలో సరికొత్త ఆలోచనలను రేకెత్తించాలన్నది ధ్యేయం.









