రాజా సీహెచ్... తుపాకీ.కామ్ లో కంటెంట్ రైటర్ గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, నేషనల్, ఇంటర్నేషనల్ కు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. మీడియా రంగంలో 15 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు!