వైరల్: టిక్ టాక్ లో భారత క్రికెటర్ల కామెడీ
టీమిండియా క్రికెటర్లు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. మాజీ క్రికెటర్లు సచిన్, గంగూలీ, సెహ్వాగ్, లక్ష్మణ్ లాంటివారితోపాటు ప్రస్తుత క్రికెటర్లు కోహ్లీ, ధోని, రోహిత్ తదితరులు ట్వీటర్, ఫేస్ బుక్, ఇన్ స్ట్రాగ్రామ్ తదితర సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా నిత్యం అభిమానులతో టచ్ ఉంటునే ఉంటున్నారు. అయితే తాజాగా టీమిండియా క్రికెటర్లు రోహిత్, చాహల్ టిక్ టాక్ లో చేసిన కామెడీ నెటిజన్లు విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది.
న్యూజిలాండ్ పర్యటన సందర్భంగా టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి చాహల్, సేసర్ ఖలీల్ అహ్మద్ కలిసి టిక్ టాక్ వీడియో చేశారు. సరదాగా తీసిన ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంది. ఓ బాలీవుడ్ సినిమాలోని సన్నివేశాన్ని చాలా కామెడీగా రీ క్రియేట్ చేశారు. ఈ వీడియోలో చాహల్ కిందపడుకొని తన జాకెట్ తికమక వేసుకోగా అతడి స్నేహితుల్లా రోహిత్, ఖలీల్ నటించారు. 15సెకన్లు ఉన్న ఈ వీడియో చాలా ఫన్నీగా సాగింది. ఈ వీడియోకు చాహల్ ‘వీ ఆర్ బ్యాక్’ అనే క్యాష్షన్ పేరిట ట్వీట్ చేశారు.
టీమిండియా గెలిచిన ప్రతీసారి క్రికెటర్లంతా సరదాగా సేదతీరుతుంటారు. ముఖ్యంగా యువ క్రికెటర్ చాహెల్ హడావుడి బాగా ఉంటుంది. తాను సరదాగా ఉండటంతోపాటు తోటివారిని సరదాగా ఉంచుతుంటాడు. న్యూజిలాండ్లో చాహెల్ ‘వీ ఆర్ బ్యాక్’ అంటూ చేసిన టిక్ టాక్ ఆకట్టుకుంది. ఈ వీడియో అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.