• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ధోని రిటైర్ మెంట్ తర్వాత...

ధోని రిటైర్ మెంట్ తర్వాత ఇదే చేస్తాడా?

By - Tupaki Desk
Update: 2021-10-07 04:37 GMT
టీమిండియా క్రికెట్ ను ఉన్నత శిఖరాలకు అధిరోహించేలా చేసిన ఘనత ఎంఎస్ ధోని సొంతం. అతడి హయాంలో టీమిండియా ఎన్నో మరుపురాని విజయాలను అందుకుంది.  ఈ క్రమంలోనే ధోని రిటైర్ మెంట్ తర్వాత ఏం చేయనున్నాడనే ప్రశ్న ప్రస్తుతం ఉదయిస్తోంది. ధోనికి ఏమేం ప్లాన్లు ఉన్నాయి? ఆయన ఏం చేస్తాడన్నది ఆసక్తి రేపుతోంది.

ఇప్పటికే ధోని సినిమాలపై ఆసక్తి చూపించాడు. తన జీవితంపై ‘ఎంఎస్ ధోని’ అనే మూవీని తీశాడు. అందులో ధోని గురించిన అన్నీ విషయాలు దేశ ప్రజలకు అర్థమయ్యాయి. దేశంలో స్టార్ హీరోలకు మించిన క్రేజ్, నమ్మకం, ప్రేమ ధోని అంటే ఉన్నాయి.ఈ క్రమంలోనే ఆయన సినిమాల్లో నటిస్తే ఆ క్రేజ్ యే వేరు.

ఇప్పటికే ధోని ‘ఐపీఎల్’ ప్రమోషన్ సహా వివిధ యాడ్స్ లో ఉర్రూతలూగించేలా నటించి అందరినీ మెస్మరైజ్ చేశాడు. అతడిలో యాక్టింగ్ కల ఉంది. అందుకే ధోని క్రికెట్ లో రిటైర్ అయ్యాక సినిమాల్లో నటిస్తే బెటర్ అని అంటున్నారు.

ఇప్పటికే పలువురు ఇండియన్ క్రికెటర్లు బాలీవుడ్ లో నటించారు. అజయ్ జడేజాతో మొదలుపెడితే సెహ్వాగ్, హర్భజన్, యువరాజ్ సింగ్, సిద్ధూ, శ్రీశాంత్, కైఫ్ లు సినిమాల్లో కనిపించారు.

అయితే వీరందరి ప్రభావం పెద్దగా కనిపించలేదు. కానీ ధోని వస్తే మాత్రం ఆ క్రేజ్ వేరు. అతడి నటన కౌశల్యం కూడా యాడ్స్ లో మనం చూశాం. సినిమాల్లో సత్తా చాటగల నేర్పు, ఓర్పు ధోనికి ఉంది.

అయితే ఇదే ప్రశ్న ధోనికి ఎదురైంది. సినిమాల్లోకి వస్తారా? బాలీవుడ్ లో సత్తా చాటుతారా? అని.. దీనికి తనకు ఆసక్తి లేదని.. బాలీవుడ్ హీరోలు ఉన్నారు చాలు అంటూ దాటవేశాడు. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. వచ్చే సీజన్ కు అతడే కెప్టెన్ గా ఉంటాడు. ఆ తర్వాతే వేరే వ్యాపాకాల గురించి ఆలోచిస్తాంటున్నాడు.
Tags:    
  • Team India 
  • Brand Dhoni 
  • Dhoni retirement 
  • Dhoni Chennia Super Kings 
  • CSK Team 
  • IPL 2021 

Similar News

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

Copyright @2026

Powered by Blink CMS