• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సీఎం జగన్ ఆరోపణల లేఖ...

సీఎం జగన్ ఆరోపణల లేఖ తర్వాత జస్టిస్ రమణ హాజరైన ప్రోగ్రాంలో ఏం మాట్లాడారు?

By - Tupaki Desk
Update: 2020-10-18 06:30 GMT
ఇటీవల జాతీయ మీడియాలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రమణ పేరు పెద్ద ఎత్తున రావటం తెలిసిందే. ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖలో పలు ఆరోపణలు చేయటం తెలిసిందే. దీనిపై జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఒక కార్యక్రమానికి హాజరయ్యారు జస్టిస్ రమణ. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎ.ఆర్. లక్ష్మణన్ సంతాప సభకు హాజరైన ఆయన.. ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యల్ని చూస్తే..

-  న్యాయమూర్తులు నిర్భయంగా నిర్ణయాలు తీసుకోవాలి.ఒత్తిళ్లు.. ఆటంకాలను ధైర్యంగా ఎదుర్కొని నిలవాలి. ఒక వ్యక్తి మంచి జీవితం కొనసాగించాలంటే ఎన్నో గుణాల్ని అలవరుచుకోవాలి.

-  వినయం.. ఓర్పు.. దయ.. కచ్ఛితమైన కార్యచరణ.. నిరంతరం నేర్చుకుంటూ తనను తాను మెరుగుపరుచుకోగలిగే ఉత్సాహం వంటి లక్షణాలు ఉండాలి.

-  ప్రత్యేకించి న్యాయమూర్తులుతమ విలువలకుబలంగా కట్టుబడి ఉండాలి. నిర్ణయాలు తీసుకోవటంలో నిర్భయంగా ఉండాలి.

-  ఒత్తిళ్లు.. ఆటంకాలు.. అన్ని రకాల ఇబ్బందుల్నిదైర్యంగా ఎదుర్కోగలగాలి. ప్రజల విశ్వాసమే న్యాయ వ్యవస్థకు ఉన్న గొప్ప బలం.

-  నమ్మకం.. ఆమోదయోగ్యతలు బలవంతపెడితే రావు. వాటిని సంపాదించుకోవాలి. మన విలువలే మనకున్న గొప్ప సంపద. వాటిని ఎప్పుడూమర్చిపోకూడదు.

-  ఒక మహానుభావుడు చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయి. ప్రజలు రాముణ్ని కొలవాల్సింది ఆయన విజయాలను చూసి కాదు. అత్యంత కష్ట సమయాలను కూడా చాలా సంతోషంగా ఎదుర్కొన్న విధానాన్ని చూసి. అదే విలువలకు ఇచ్చే గౌరవం. ఒకరి జీవితంలోఅత్యంత గొప్ప క్షణాలు అవే.

-  ఎలాంటి పరిస్థితులు ఎదురైనా.. వాటిని నీవు ఎలా ఎదుర్కొన్నావన్నదే ముఖ్యం. అదే నీ సత్తా ఏంటో నిర్ణయిస్తుంది.
Tags:    
  • Justice Ramana 
  • Ap Cm Jagan Mohan Reddy 
  • Ycp Party 
  • Political News 
  • Breaking News 
  • Tupaki News Tupaki Updates 
  • Tupaki 
  • Latest News 
  • Tupaki Media 

Similar News

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

Copyright @2026

Powered by Blink CMS