• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  డీఆర్ఎస్ దుమారం.. థర్డ్...

డీఆర్ఎస్ దుమారం.. థర్డ్ ఎంపైర్ పై విరాట్ కోహ్లీ ఆగ్రహం

By - Tupaki Desk
Update: 2022-01-14 10:39 GMT
సౌతాఫ్రికా-ఇండియా 3వ టెస్టు మ్యాచ్ లో డీఆర్ఎస్ పై దుమారం రేగింది. అశ్విన్ బౌలింగ్ లో ఎల్గర్ సమీక్షలో నాటౌట్ గా తేలడం వివాదాస్పదమైంది. సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ 21వ ఓవర్లో ఎల్గర్ ఎల్బీ కోసం జట్టు అప్పీల్ చేసింది. మైదానంలో ఎంపై ఎరాస్మస్ ఔటిచ్చాడు. కానీ ఎల్గర్ సమీక్ష కోరాడు.

దీంతో థర్డ్ ఎంపైర్ బంతి గమనాన్ని చూసి ఔట్ అనుకొని ఎల్గర్ కూడా ఔట్ అనుకొని వెళ్లబోయాడు. కానీ చివరకు బంతి వికెట్ల మీద నుంచి వెళుతున్నట్టు తేలింది. అతడు తిరిగివచ్చి బ్యాటింగ్ కొనసాగించాడు.

ఇక స్టంప్స్ పై నుంచి బంతి వెళుతుందని సమీక్షలో తేలడంతో కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు. అది కీలక వికెట్ కావడంతో దక్షిణాఫ్రికా ప్రసారదారును ఉద్దేశించి స్టంప్ మైక్ దగ్గరకు వెళ్లి వ్యాఖ్యలు చేశారు. 'బంతికి మెరుగు పెడుతున్నప్పుడు కేవలం ప్రత్యర్థిపైనే కాదు.. మీ జట్టుపైనా దృష్టి పెట్టాలి. ఎప్పుడూ ప్రత్యర్థి ఆటగాళ్లను పట్టుకోవాలని చూస్తారు' అని కోహ్లీ ఫైర్ అయ్యారు. 'పదకొండు మందికి వ్యతిరేకంగా మొత్తం దేశం ఉంది' అని కేఎల్ రాహుల్ అనడం వినిపించింది.

'సూపర్ స్పోర్ట్స్ మీరు గెలవాలంటే మెరుగైన మార్గాన్ని ఎంచుకోండి' అని అశ్విన్ సైతం విమర్శించాడు. ఎంపైర్ ఎరాస్మస్ కూడా మైదానంలోని భారీ తెరపై రిప్లై చూస్తూ.. 'అది అసాధ్యం' అన్నాడు.దీంతో ఈ వివాదం పెద్దది అయ్యింది.

ఆట ముగిశాక ఈ డీఆర్ఎస్ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 'దీన్ని మీరు చూశారు.. మేమూ చూశాం.. ఈ విషయాన్ని మ్యాచ్ రిఫరీకే వదిలేస్తున్నా.. దీనిపై నేనేమీ మాట్లాడనని' భారత్ బౌలింగ్ కోచ్ పారస్ అన్నాడు.

https://twitter.com/The_Official_18/status/1481656742543228928?s=20
Tags:    
  • Virat Kohli 
  • Team India 
  • Cricket News 
  • Latest News 
  • Tupaki Updates 
  • Telugu News 

Similar News

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

H-1B స్లాట్ల కోసం రోజూ ఎదురుచూపులు.. బుక్ చేసేలోపే మాయం!

2026-11-19 05:09 GMT

మరో 15 నెలల్లో AI మనుషులను మించిపోతుందా? ఉద్యోగాలు ఏమవుతాయోనని భయం!

2026-11-19 05:08 GMT

GTA 6 కోసం నాలుగు రోజులు సెలవు.. అమెరికా సైనికులకు అదిరిపోయే ఆఫర్!

2026-11-19 05:08 GMT

GTA 6 తయారీలో బెంగళూరు టీమ్.. 1,600 మందికి పైగా భారతీయుల పని!

2026-11-19 05:08 GMT

చైనాపై మేమూ నిఘా పెడతాం.. ట్రంప్ కామెంట్స్ వైరల్!

2026-11-19 05:03 GMT

గడువు ముగిసిన బాంబుల ప్రయోగమా? అమెరికా 'యుద్ధ నీతి'ని చూసి సిగ్గుపడండి..

2026-11-19 05:02 GMT

కాలుష్యానికి నేనే బాధ్యుడిని.... గడ్కరీ బోల్డ్ స్టేట్మెంట్

2026-11-19 05:00 GMT

Copyright @2026

Powered by Blink CMS