• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జోబైడెన్ కి మళ్లీ...

జోబైడెన్ కి మళ్లీ కరోనానా? ఇంకా ఏమైనా అయ్యిందా?

By - Tupaki Desk
Update: 2022-07-31 06:36 GMT
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ మరోసారి కరోనా బారినపడడం కలకలం రేపుతోంది. వైరస్ నుంచి కోలుకున్న మూడు రోజుల్లోనే బైడెన్ కు మళ్లీ పాజిటివ్ రావడం చర్చనీయాంశమైంది. దీంతో జోబైడెన్ కు కరోనానా? దాని వల్ల ఇంకా ఏమైనా అయ్యిందా? అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  వైరస్ నుంచి కోలుకున్న వెంటనే మళ్లీ పాజిటివ్ రావడంతో అందరిలోనూ అనుమానాలు కలుగుతున్నాయి.

ప్రస్తుతం జోబైడెన్ కరోనాతో ఐసోలేషన్ లో ఉన్నారు. విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగుందని వైట్ హౌస్ వర్గాలు ప్రకటించాయి. 79 ఏళ్ల బైడెన్ గత ఏడాదే కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారు. బూస్టర్ డోస్ కూడా వేయించుకున్నారు. అయినప్పటికీ రెండు సార్లు కరోనా బారినపడడం ఆందోళన కలిగిస్తోంది.

ఈ నెల 21న బైడెన్ కు తొలిసారిగా పాజిటివ్ వచ్చింది. వైరస్ తీవ్రత పెద్దగా లేకపోవడం.. స్వల్ప లక్షణాలు ఉండడంతో ఐసోలేషన్ లో ఉన్నారు. అధ్యక్ష భవనంలోనే అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తించారు. అయితే వైరస్ నుంచి కోలుకున్న మూడు రోజుల్లోనే మహమ్మారి మళ్లీ తిరగబెట్టడం ఆందోళన కలిగిస్తోంది.

జోబైడెన్ వయసు 70 ఏళ్లు దాటింది. దీంతో ఈ వయసు వారికి కరోనా చాలా డేంజర్. అతి తగ్గినా అవయవాలపై ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా ఊపిరితిత్తులను పాడు చేస్తుంది. ఆ వయసు వారు తట్టుకోవడం చాలా కష్టం. జోబైడెన్ కు కూడా కరోనా తర్వాత పరిణామాలు వెంటాడుతున్నట్టు తెలుస్తున్నాయి. మళ్లీ కరోనానా? ఇంకా ఏమైనా అయ్యిందా? అన్న కోణంలో అందరూ ఆరాతీస్తున్నారు.
Tags:    
  • Joe Biden 
  • American President 
  • Latest News 
  • Tupaki Updates 
  • Telugu News 

Similar News

Nvidia CEO రేసులో భారతీయుల పేర్లు.. అసలు పరిస్థితి ఏంటి?

2026-11-13 16:49 GMT

H-1B వీసాదారులకు కొత్త టెన్షన్.. రెన్యూవల్ నిబంధనల్లో మార్పులకు అమెరికా సిద్ధం!

2026-11-13 16:47 GMT

‘వైరల్’ ఫీవర్ ముదిరితే ‘పులి’ నోట్లో తలపెట్టడమే.. రీల్స్ కోసం నిండు ప్రాణం బలి

2026-11-13 16:36 GMT

పంచాయతీలకు బంపర్ ఆఫర్ : ఏకగ్రీవాలలో కొత్త రికార్డు ?

2026-11-13 16:35 GMT

ఒక్కో అశ్లీల ఫొటోకు ఒక్కో యుద్ధ రహస్యం.. పాక్ హనీట్రాప్‌లో చిక్కిన వింగ్ కమాండర్

2026-11-13 16:34 GMT

భారత్‌కు అమెరికా గుడ్‌న్యూస్.. సుంకాల విషయంలో కీలక పరిణామం!

2026-11-13 16:30 GMT

ఎన్నిక‌లు ముగిశాయి.. టీడీపీలో గొడ‌వ‌లు పెరిగాయి!

2026-11-13 15:30 GMT

ఆయన బీజేపీ.. ఆ పార్టీ మిత్రపక్షానికి వ్యతిరేకి.. సుబ్రహ్మణ్యస్వామి ట్వీట్ యుద్ధం వెనుక ఉద్దేశమిదేనా...

2026-11-13 14:30 GMT

ఒకటి కాదు.. రెండు కాదు.. రూ.47 లక్షల కోట్లు.. ‘ఎఫైర్’ దెబ్బకు ఎన్వీడియా మటాష్ అంతే..

2026-11-13 13:47 GMT

టిప్ ఇస్తేనే క్యాబ్.. లేదంటే జాబ్.. ఓలా తెలివితేటలకు కేంద్రం రూ. 10 లక్షల యాడ్-ఆన్ షాక్

2026-11-13 13:30 GMT

శ్రీకాకుళంలో 'గుండ విగ్ర‌హ' రాజ‌కీయం!

2026-11-13 12:30 GMT

రాహుల్ గాంధీ ఫోన్ ట్యాపింగ్ కలకలం.. "ఆధారాలున్నాయి" అంటూ ప్రధాని మోదీకి సవాల్!

2026-11-13 11:37 GMT

Copyright @2026

Powered by Blink CMS