జిహాద్ అనగానే పాకిస్తాన్ ఉగ్రవాదులు కశ్మీర్ లో చేసే ఉగ్రవాద చర్యలే గుర్తుకు వస్తాయి అందరికీ..కానీ జిహాద్ అంటే ‘పవిత్ర యుద్ధం’. పాకిస్తాన్ ముష్కరులు భారత్ పై ఇప్పుడు దీన్నే యుద్ధంగా చేస్తూ మరణహోమం సృష్టిస్తున్నారు. మరి.. ఈ ‘లవ్ జిహాద్’.. ఏంటి.? అనుకుంటున్నారా? అదే ఇతర మతాల్లోని అమ్మాయిలను ప్రేమించి.. ఆమె మతాన్ని మార్చి పెళ్లి చేసుకోవడాన్నే ‘లవ్ జిహాద్’ అంటారు. ఎక్కువగా ముస్లిం యువకులు.. హిందూ అమ్మాయిలను వలవేసి ఇలా చేస్తున్నారు. కొందరు హిందూ యువకులు కూడా ముస్లిం యువతులను ఇలా చేస్తున్నారు.
మొత్తం ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, కర్ణాటకలో ఈ లవ్ జీహార్ పేరుతో అమాయకులైన అమ్మాయిలను మోసం చేస్తూ బలవంతంగా పెళ్లిళ్లు చేసుకుంటున్న కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో గొడవలు, హత్యలు, కేసులు పెట్టుకోవడం పెరిగిపోతోంది. కొన్ని సంఘాలు దీనికి మద్దతు ఇస్తూ పెంచిపోషిస్తున్నాయని తేలింది.
తాజాగా ఉత్తరప్రదేశ్ లోని మీరట్, కాన్పూర్, లక్నోలో యువతులను బలవంతంగా మతం మార్చి మరో మతం యువకులకు పెళ్లి చేశారని ఆరోపణలు వచ్చాయి. సాక్ష్యాలు పోలీసులకు దొరికాయి.
దీంతో యూపీ సీఎం ఈ ‘లవ్ జిహాద్’ వ్యవహారంపై సీరియస్ అయ్యారు. సమాజంలో తప్పుడు సంకేతాలు వెళుతూ అల్లకల్లోలానికి కారణం అవుతున్న లవ్ జిహాద్ ను అడ్డుకోవాలని రాష్ట్ర పోలీస్ శాఖకు అల్టిమేటం జారీ చేశారు. దీంతో ఇప్పుడు ఇటువంటి పరిణామం చోటుచేసుకుంటే యూపీలో పోలీసులు వెళ్లి కఠిన చర్యలు తీసుకుంటున్నారు.