చైనాలో ఈ యాప్స్ వాడరు.. వాళ్లకు అన్నీ ప్రత్యేక యాప్ లే
చైనాకు సంబంధించిన 59 యాప్స్ మొన్న భారత ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. దానివలన చైనాకు ఎంత నష్టమో.. భారత్ కు అంతే నష్టం వాటిల్లింది. ఎందుకంటే చైనా యాప్ లపై భారత ప్రజలు ఆధారపడ్డారు. అయితే చైనాకు మాత్రం నష్టం వచ్చినా పెద్దగా పట్టించుకునే అంశం కాదు. ఎందుకంటే చైనా సాంకేతిక పరిజ్ఞానంలో అగ్రభాగాన ఉంది. అందుకే మనం వాడే చాలా యాప్స్ చైనా దేశస్తులు వాడరు.
చివరకు వాట్సప్.. యూట్యూబ్ కూడా వినియోగించడం లేదు. భారతదేశ ప్రజలు వాడుతున్న యాప్స్ అన్నీ విదేశాలకు చెందినవే. మనదేశంలో తరచూ వాడే యాప్స్ చైనాలో వాడడం లేదు. మనం వాడే యాప్స్ కు ప్రత్యామ్నాయం తయారు చేసుకున్నారు. అందులో భాగంగా ప్రపంచంలో అత్యధిక మంది వినియోగించే సెర్చ్ ఇంజన్ గూగుల్ కూడా వాడరు.
- గూగుల్ కు బదులు బైడు సెర్చ్ ఇంజన్ వాడుతున్నారు.
- క్యూక్యూ మెసేజింగ్ యాప్ : వాట్సప్ కు ప్రత్యామ్నాయం
- వీ చాట్: ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ బదులుగా వినియోగిస్తున్నారు.
- యూకు.కమ్: యూట్యూబ్ కు బదులు ఇది రూపొందించారు.
- విబో: ట్విట్టర్ కు ప్రత్యామ్నాయం
- బైడు మ్యాప్స్ : గూగుల్ మ్యాప్స్ కు బదులు దీన్ని వాడుతున్నారు.