• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సిద్ధూని వదలని పాత కేసు ?

సిద్ధూని వదలని పాత కేసు ?

By - Tupaki Desk
Update: 2022-02-26 04:33 GMT
అప్పుడెప్పుడో ముగిసిపోయిన పాత కేసొకటి మళ్ళీ నవ్ జోత్ సింగ్ సిద్ధూ మెడకు చుట్టుకుంది. బాధిత కుటుంబం సుప్రింకోర్టులో వేసిన పిటీషన్ కారణంగా సిద్ధూ సుప్రంకోర్టు మెట్లెక్కాల్సొచ్చింది. ఇంతకీ విషయం ఏమిటంటే 1998లో సిద్ధూకి 65 ఏళ్ళ వయస్సున సీనియర్ సిటిజన్ గున్నామ్ సింగ్ కు మధ్య గొడవైంది. తన వాహనానికి దారి ఇవ్వలేదన్న కోపంతో సిద్ధు గుర్నామ్ సింగ్ పై దాడి చేశాడు. పెద్దాయన్ను పట్టుకుని చితకొట్టాడు.

సిద్ధూ కొట్టిన దెబ్బలకు గుర్నామ్ ఆసుపత్రిలోనే చాలా రోజులుండాల్సొచ్చింది. చివరకు చికిత్స తీసుకుంటునే గుర్నామ్ చనిపోయారు. దాంతో బాధిత కుటుంబం సిద్ధూపై కేసు పెట్టింది. ఆ కేసుపై  కోర్టులో చాలా సంవత్సరాలు సిద్ధూ పోరాటం చేశాడు. చివరకు ఒక వ్యక్తి మరణానికి కారకుడని తేల్చిన కోర్టు సిద్ధూకి 3 సంవత్సరాల జైలుశిక్ష విధించింది. పాఠియాల కోర్టు తీర్పును సిద్ధూ సుప్రింకోర్టులో చాలెంజ్ చేశారు. దాంతో మళ్ళీ కేసును విచారించిన సుప్రింకోర్టు 3 జైలుశిక్షన రద్దుచేసింది.

సీనియర్ సిటిజన్ను గాయపరిచినందకు 2018లో సుప్రింకోర్టు వెయ్యి రూపాయల జరిమాన వేసి సిద్ధూని వదిలేసింది. తీర్పుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన బాధిత కుటుంబం మళ్ళీ  సుప్రింకోర్టులో రివ్యు పిటీషన్ వేసింది. తమ తండ్రి మరణానికి కారకుడైన సిద్ధూకి కఠిన శిక్ష విధించాల్సిందేనంటు అభ్యర్ధించింది. దాంతో సుప్రింకోర్టు సిద్ధూకి నోటీసులు జారీచేసింది. శుక్రవారం కోర్టులో జరిగిన విచారణలో సిద్ధూ తరపున కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం వాదనలు వినిపించారు. మరి ఈసారి సుప్రింకోర్టు ఎలాంటి తీర్పిస్తుందో చూడాలి.
Tags:    
  • navjot singh sidhu 
  • navjot singh sidhu Case 
  • navjot singh sidhu Punjab 
  • Punjab elections 
  • navjot singh sidhu Comments 

Similar News

ఏఐ యుగంలో మనుషుల పని మారనుందా? ఉద్యోగాల నుంచి ప్రకృతి, సంస్కృతి వైపు కొత్త ప్రయాణం..

2026-11-23 12:28 GMT

'వ‌ర్మ‌' గారి గుండెల్లో గుబులు.. రీజ‌న్ ఇదే.. !

2026-11-23 11:26 GMT

సిటీకి పోటీగా పల్లెటూళ్లలో పెళ్లిళ్లు.. లక్షల్లో ఖర్చులు!

2026-11-23 11:03 GMT

ప్రేమ కోసం 3,200 కిలోమీటర్ల బైక్ ప్రయాణం.. రేవంత్ రెడ్డి లవ్ స్టోరీలో ఇదే హైలెట్..

2026-11-23 11:03 GMT

'పేపకాయల' వాళ్లు.. కలిసి దుమ్ములేపారు..

2026-11-23 11:02 GMT

ట్రంప్ ప్రేమలేఖను కనీసం కవర్ కూడా చించకుండా వెనక్కి పంపిన కిమ్

2026-11-23 08:10 GMT

పాకిస్తాన్‌తో పాత సంబంధాలు.. భారత్‌తో బలమైన బంధం ఎందుకు? బైడెన్ పుస్తకంలో కీలక వ్యాఖ్యలు

2026-11-23 08:08 GMT

గడ్డమే రేవంత్, కేటీఆర్ లకు అడ్డంగా మారిందా?

2026-11-23 07:03 GMT

చిన్నా పెద్దా ఇష్టపడే ఈ ఫుడ్‌తో గుండెకు ముప్పు!

2026-11-23 05:46 GMT

మిషన్ 2028.. కాదు కాదు మిషన్ 2034.. రేవంత్ రెడ్డి 90 సీట్ల కలల సౌధం

2026-11-23 04:37 GMT

బిస్లరీ వాటర్‌లో రసాయనాలు.. పరీక్షల్లో బయటపడిన లోపాలు

2026-11-23 04:36 GMT

ఎన్విడియా చిప్స్ చైనాకు తరలింపు.. లీ మింగ్ పేరు బయటకు!

2026-11-23 04:35 GMT

Copyright @2026

Powered by Blink CMS