• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అమరావతి నుంచి వైదొలిగిన...

అమరావతి నుంచి వైదొలిగిన సింగపూర్!

By - Tupaki Desk
Update: 2019-11-12 10:15 GMT
అమరావతి స్టార్టప్ ఏరియా డెవలప్ మెంట్  ప్లాన్ నుంచి సింగపూర్ వైదొలిగింది. ఈ విషయాన్ని సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అధికారికం గా ప్రకటించారు. తద్వారా  గత కొన్నాళ్లు గా ఉన్న ఊహాగానాల కు తెరదించారు. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన తర్వాత సింగపూర్ భజన బాగా తగ్గిపోయిన సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు అధికారం లో ఉన్న సమయం లో ఎడాపెడా సింగపూర్ తో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అప్పట్లోనే అమరావతి ప్రాంతం లో భూములను సింగపూర్ కు తాకట్టుపెడుతున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  ధ్వజమెత్త సాగింది.

వైఎస్ఆర్ కాంగ్రెస్  పార్టీ అధికారం లోకి వచ్చాకా.. అమరావతి లో స్టార్టప్ ఏరియా డెవలప్ మెంట్ ప్లాన్ ను పక్కన పెట్టిన సంకేతాలు కనిపించాయి. ఈ నేపథ్యం లో ఏపీ ప్రభుత్వం తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్టు గా ఈశ్వరన్ మంగళవారం ప్రకటించారు.

రెండు వేల పదిహేడు లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం స్టార్టప్ ఏరియా డెవలప్ మెంట్ కు సింగపూర్ కన్సార్టియం తో ఒప్పందం కుదర్చుకుంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యం లో ఏపీ ప్రభుత్వం, సింగపూర్ కన్సార్టియం.. ఇరువురి పరస్పర అంగీకరం తోనే ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్టు గా ఈశ్వరన్ పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వ ప్రాధాన్యతల ను అర్థం చేసుకుని తప్పుకుంటున్నట్టు గా వివరించారు.

ఈ ఒప్పందం రద్దు.. ఇండియా లోని ఇతర ప్రాజెక్టుల పై ప్రభావం చూపించదని సింగపూర్ కన్షార్టియం పేర్కొంది. ఇది చాలా చిన్నప్రాజెక్టు అని, దీని  వల్ల పెద్ద ప్రభావం ఉండదని ఆ కంపెనీలు పేర్కొనడం గమనార్హం.
Tags:    
  • Amaravathi 
  • Amaravathi News 
  • Andhra News 
  • Amaravathi Startup Developement Area 
  • Ys Jagan 
  • Andhra Politics 
  • Tupaki News 

Similar News

సీఐఐ సమ్మిట్‌లో సీఎం వ్యాఖ్యలపై రచ్చ.. అమెరికా-భారత్ స్పేస్ డీల్ బయటపెట్టిన ప్రభుత్వం

2026-11-13 08:35 GMT

మల్లారెడ్డి కోడలు.. మాట మార్చింది..

2026-11-13 07:17 GMT

'నమస్తే వరల్డ్'తో మంచు మనోజ్, భూమా మౌనిక దంపతుల కొత్త ప్రయాణం!

2026-11-13 07:06 GMT

రూ.10 లక్షల నుంచి రూ.18 కోట్లకు.. హార్దిక్ పాండ్యా ఐపీఎల్ సంపాదన ఎంతో తెలుసా?

2026-11-13 06:53 GMT

మైక్రోసాఫ్ట్ సేవల్లో భారీ అంతరాయం.. ఔట్‌లుక్, టీమ్స్, కోపైలట్ యూజర్లకు ఇబ్బందులు!

2026-11-13 06:51 GMT

కూటమిపై చంద్రబాబు స్పష్టమైన సంకేతాలు.. స్థానికంలో వైసీపీ గెలుపుపై సీఎం కీలక వ్యాఖ్యలు!

2026-11-13 06:51 GMT

రూ.130 కోట్లకు అమ్ముడైన గోల్కొండ వజ్రం.. 70 ఏళ్ల తర్వాత సంచలనం!

2026-11-13 04:43 GMT

విజయ్ మామ గిఫ్ట్.. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్! దళపతి మాస్టర్ మైండ్ ఇదేనా?

2026-11-13 04:43 GMT

ముచ్చటగా మూడో ఎఫైర్ బయటకు.. ఎన్విడియో 'హువాంగ్' ఏంటయ్యా ఈ యవ్వారాలు..

2026-11-13 04:11 GMT

మీ తాత మా తాత గ్రేట్...లోకేష్ తో ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !

2026-11-13 04:06 GMT

డీలిమిటేషన్ బిల్లు ఆమోదం....బీజేపీ ధీమా వెనక ?

2026-11-13 04:02 GMT

సోనియా ఆత్మ కధ....కాంగ్రెస్ కి ఎంత మేలు చేస్తుంది ?

2026-11-13 04:02 GMT

Copyright @2026

Powered by Blink CMS