• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బ్రేకింగ్:లాక్ డౌన్ ను మే...

బ్రేకింగ్:లాక్ డౌన్ ను మే 1 వరకు పొడగించిన మరో రాష్ట్రం

By - Tupaki Desk
Update: 2020-04-10 12:30 GMT
కరోనా మహమ్మారిని  ఎదుర్కోవడంలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోంది. అయితే, ఈ లాక్ డౌన్ గడువు ఏప్రిల్ 14 తో ముగియబోతుంది. అయినప్పటికీ కరోనా కేసులు పెరుగుతుండడం అనేక రాష్ట్రాలను ఆందోళనకు గురిచేస్తోంది. పాజిటివ్ కేసులు పెరుగుతుండడం - మరణాలు సంభవిస్తుండడంతో లాక్ డౌన్ పొడిగించాలని రాష్ట్రాలే కేంద్రాన్ని కోరుతున్నాయి. 

అయితే , కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా.. తమ రాష్ట్రంలో లాక్‌ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. మే 1 వరకు రాష్ట్రంలో లాక్‌ డౌన్  అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు పంజాబ్ కేబినెట్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. కాగా, దేశంలో లాక్‌ డౌన్ పొడిగించిన రెండో రాష్ట్రం పంజాబ్ కావడం విశేషం. ఇంతకు ముందు ఒడిశా ప్రభుత్వం కూడా ఏప్రిల్ నెలాఖరు వరకు లాక్‌ డౌన్ పొడిగించింది.

పంజాబ్ లో ఇప్పటివరకు 132 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా - 8 మంది చనిపోయారు. నలుగురు కోలుకున్నారు. మరో నలుగురు వ్యాధి నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం పంజాబ్‌ లో 89 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. అయితే , ఈ లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో డ్రగ్స్ సరఫరా పూర్తిగా తగ్గిపోయింది అని ,సీఎం అమరీందర్ సింగ్ తెలిపారు. కాగా , దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల తో ప్రధాని మోడీ రేపు వీడియో కాన్ఫరెన్స్  నిర్వహించిన అనంతరం లాక్ డౌన్ పొడగింపు పై ఒక స్పష్టత రానుంది.
Tags:    
  • Punjab 
  • Lockdown 
  • April 30 

Similar News

ఏఐ యుగంలో మనుషుల పని మారనుందా? ఉద్యోగాల నుంచి ప్రకృతి, సంస్కృతి వైపు కొత్త ప్రయాణం..

2026-11-23 12:28 GMT

'వ‌ర్మ‌' గారి గుండెల్లో గుబులు.. రీజ‌న్ ఇదే.. !

2026-11-23 11:26 GMT

సిటీకి పోటీగా పల్లెటూళ్లలో పెళ్లిళ్లు.. లక్షల్లో ఖర్చులు!

2026-11-23 11:03 GMT

ప్రేమ కోసం 3,200 కిలోమీటర్ల బైక్ ప్రయాణం.. రేవంత్ రెడ్డి లవ్ స్టోరీలో ఇదే హైలెట్..

2026-11-23 11:03 GMT

'పేపకాయల' వాళ్లు.. కలిసి దుమ్ములేపారు..

2026-11-23 11:02 GMT

ట్రంప్ ప్రేమలేఖను కనీసం కవర్ కూడా చించకుండా వెనక్కి పంపిన కిమ్

2026-11-23 08:10 GMT

పాకిస్తాన్‌తో పాత సంబంధాలు.. భారత్‌తో బలమైన బంధం ఎందుకు? బైడెన్ పుస్తకంలో కీలక వ్యాఖ్యలు

2026-11-23 08:08 GMT

గడ్డమే రేవంత్, కేటీఆర్ లకు అడ్డంగా మారిందా?

2026-11-23 07:03 GMT

చిన్నా పెద్దా ఇష్టపడే ఈ ఫుడ్‌తో గుండెకు ముప్పు!

2026-11-23 05:46 GMT

మిషన్ 2028.. కాదు కాదు మిషన్ 2034.. రేవంత్ రెడ్డి 90 సీట్ల కలల సౌధం

2026-11-23 04:37 GMT

బిస్లరీ వాటర్‌లో రసాయనాలు.. పరీక్షల్లో బయటపడిన లోపాలు

2026-11-23 04:36 GMT

ఎన్విడియా చిప్స్ చైనాకు తరలింపు.. లీ మింగ్ పేరు బయటకు!

2026-11-23 04:35 GMT

Copyright @2026

Powered by Blink CMS