నా తండ్రి, నానమ్మలను చంపడం గర్వంగా ఉంది: రాహుల్ గాంధీ
ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ నుంచి నేటి సోనియాగాంధీ వరకు వారి కుటుంబమే దేశాన్ని ఎక్కువగా పరిపాలించింది. ఇప్పటికీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వారి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ మరియు దాని వంశపారంపర్య నాయకత్వంపై విరక్తి చెందిన ప్రజలు కాంగ్రెస్ ను ఓడించారు. ఇప్పటికే భారత యువత ఆకాంక్షలకు పూర్తిగా దూరంగా ఉన్నందున కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ దేశంలో ఇప్పుడు గడ్డు పరిస్థితుల్లో ఉంది. గాంధీ రాజవంశంలో ఇప్పుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కాంగ్రెస్ పై తన పట్టును కొనసాగిస్తున్నారు.
తాజాగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన నానమ్మ ఇందిరాగాంధీ మరియు తండ్రి రాజీవ్ గాంధీ దేశం కోసం చనిపోవడం గర్వించదగ్గ విషయం అని సంచలన వ్యాఖ్యలు చేశాడు. వాళ్లిద్దరిని చంపడం తనకు గర్వంగా ఉందంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ విశ్లేషకులలో తీవ్ర కలకలం రేపాయి. ఈ వ్యాఖ్యల తర్వాత రాహుల్ గాంధీపై ట్రోల్స్, మీమ్స్ హోరెత్తాయి. ఆయనను ఎగతాళి చేస్తూ నెటిజన్లు ఆడుకున్నారు. నాయకుడిగా ఉండటానికి రాహుల్ కు ఏమాత్రం అర్హత లేదని ఆడిపోసుకున్నారు.
చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన దీపేశ్ చక్రవర్తితో వర్చువల్ జూమ్ లో మీటింగ్ సందర్భంగా రాహుల్ గాంధీ తన వంశ చరిత్ర గురించి మాట్లాడారు. “ ప్రజాసేవలో నా నానమ్మ మరియు తండ్రి చంపబడ్డారని.. దీనికి నేను గర్విస్తున్నాను. రాజకీయాలను అర్థం చేసుకోవడానికి నాకు ఇది సహాయపడుతుంది. నేను ఏమి చేయాలనే దానిపై ఎటువంటి విచారం లేదు, ”రాహుల్ పేర్కొన్నాడు.
ప్రధాన మంత్రులుగా గాంధీలు దేశాన్ని ఏలి 37 సంవత్సరాలు దాటింది. ఇదే సందర్భంలో రాహుల్ గాంధీ తమ కుటుంబ సభ్యులు ప్రధానిగా 30 ఏళ్ళు పాలించారని అన్నారు. "ఇది నాకు ఆసక్తికరంగా ఉంది ఎందుకంటే చివరిసారిగా నా కుటుంబ సభ్యుడు ప్రధానమంత్రి అయ్యి 30 సంవత్సరాలు దాటిందని రాహుల్ అన్నారు.