విధి రాత అంటే ఇదేనేమో.. ఆటోనడుపుతున్న నేషనల్ ప్లేయర్..!
అవకాశాలు బాగున్నప్పుడు క్రీడాకారులు, సినీప్రముఖులు ఎంతో లగ్జరీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తారు. స్టార్ హోటల్స్, చుట్టూ జనం, అభిమానుల కోలాహలంతో వాళ్ల రేంజ్ మరో లెవల్ లో ఉంటుంది. కానీ ఒక్కసారి క్రేజ్ కోల్పోయారంటే వాళ్లను పట్టించుకొనే వాళ్లు ఉండరు. ఆర్థికంగా స్థిరపడ్డ వాళ్లు, ఉన్నత కుటుంబాలకు చెందిన వాళ్లు, క్రీడాకారులుగా మంచి స్థాయిలో ఉన్నప్పుడు నాలుగు రాళ్లు వెనకేసుకున్న వాళ్లు బాగానే ఉంటారు. కానీ మరికొంతమంది మాత్రం ఎంత దీనమైన పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంటారు.
పలువురు సెలబ్రిటీలు గతంలో ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు. కొందరు అంతర్జాతీయ క్రికెటర్లు సైతం ఇటీవల ఆస్ట్రేలియాలో క్యాబ్ డ్రైవర్లుగా జీవనం కొనసాగిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా ఓ జాతీయ స్థాయి క్రీడాకారుడు ఆటోనడుపుకుంటూ బతుకుబండి లాగుతున్నాడు. అతడి పరిస్థితిని చూసి పలువురు నెటిజన్లు జాలి పడుతున్నారు. అతడిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
1988-89 లో ప్రముఖ క్రికెటర్ అబిద్ ఖాన్ పంజాబ్‌లోని ఎన్ఐఎస్ పాటియాలాలో శిక్షణ పొందాడు. ఆ తర్వాత అతడు పంజాబ్ తరఫున బ్యాక్సింగ్ కు ప్రాతినిథ్యం వహించాడు. అయితే ప్రస్తుతం ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం ఓ మార్కెట్ లో సామగ్రి లోడింగ్ అన్లోడింగ్ చేస్తూ బతుకుదెరువు చూసుకుంటున్నాడు. పంజాబ్ యూనివర్సిటీకి కూడా అబిద్ ప్రాతినిథ్యం వహించాడు. తర్వాత ఐదేళ్లు ఆర్మీ బాక్సింగ్ జట్లకు శిక్షణ ఇచ్చాడు. అయితే అబిద్ ఖాన్ పరిస్థితి ఎందుకు అలా మారిపోయిందో ఎవరికీ తెలియడం లేదు. గతంలో ఎంతో లగ్జరీ లైఫ్‌ను ఎంజాయ్ చేసిన ఆబిద్‌ఖాన్ ప్రస్తుతం దీనమైన జీవితాన్ని గడుపుతున్నాడు.