సర్వే షాకింగ్: శృంగారం ఎప్పుడు చేయాలంటే?
శృంగారం .. మనిషికి అదో దివ్యౌషధం అంటారు.. చాలా మంది వారంలో కనీసం మూడుసార్లయినా సెక్స్ లో పాల్గొంటారు.. కొత్త జంటలు అయితే వారం రోజులూ ప్రతిరోజూ పాల్గొంటూ ఎంజాయ్ చేస్తారు. అయితే పనులు, జాబ్ ఒత్తిడిల మధ్య చాలా మంది తమ శృంగారాన్ని వాయిదా వేసుకుంటారు. కొంతమంది సోమ, శుక్ర, శనివారాలు మంచిది కాదంటూ శృంగారాన్ని అనుభవించరు. ఇంతకీ శృంగారంలో ఎప్పుడు పాల్గొనాలి, ఏరోజు మంచిది లాంటి విషయాలపై ఓ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి.
అమెరికాకు చెందిన ‘లవ్ హనీ’ అనే సంస్థ శృంగారం ఏఏ రోజుల్లో చేసుకుంటే మంచిదో తేల్చేందుకు మూడు వేల మంది జంటలపై సర్వే చేసింది..ఆ సర్వే ప్రకారం వారంలో మిగిలిన రోజులతో పోలిస్తే 44 శాతం మంది దంపతులు శని, ఆదివారాల్లోనే శృంగారాన్ని ఎక్కువగా ఇష్ట పడుతున్నట్టు తేలింది. ఆదివారం 16 శాతం మంది, శుక్రవారం 23 శాతం మంది శృంగారానికి ఆసక్తి చూపుతున్నారట. శనివారం సాయంత్రం 7.30 సమయానికి చాలామంది దంపతులు సెక్స్‌లైఫ్ ఎంజాయ్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారట. ఉదయం నిద్రలేచే సమయంలో పురుషుల్లో శృంగార కోరికలు ఎక్కువగా ఉంటున్నాయట. అయితే కొన్ని సార్లు సాయంత్రం 4.30 గంటలకు కూడా అలాంటి కోరికలే పుడుతున్నాయని సర్వేలో తేలింది.
అన్నింటికన్నా మంగళవారం రోజున అతితక్కువ మంది శృంగారంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారట. దాని తర్వాత స్థానంలో గురువారం ఉంది. మిగిలిన వారాలైన సోమవారం రోజు 8 శాతం మంది.. బుధవారం నాడు 7 శాతం మంది శృంగారం లో పాల్గొనేందుకు ఆసక్తి చూపు తున్నారట.
ఇక శృంగార కోరికలనేవి వేసవి కాలంలో ఎక్కువగా కలుగుతున్నాయని వారు నిర్వహించిన పరిశోధనలో తేలింది. వారానికి నాలుగుసార్లు శృంగారం జరిపే దంపతులు తమ సహజమైన వయస్సుకన్నా పదేళ్ళు చిన్నవారిగా కనిపిస్తారని కూడా ఈ పరిశోధనలో తేలింది.