లాక్ డౌన్ ఎఫెక్ట్:400శాతం పెరిగిన వయాగ్రా అమ్మకాలు
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావంతో అన్ని దేశాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. కరోనాకు మందు లేకపోవడం.. యూరప్, అమెరికాల్లో జనం పిట్టల్లా రాలిపోతుండడంతో ఎవరూ అడుగు తీసిన కాలు బయట పెట్టడం లేదు. చాలా పాశ్చాత్య దేశాలు లాక్ డౌన్ ను స్టిక్ట్ గా అమలు చేస్తున్నాయి. ప్రజలను ఇళ్లకే పరిమితం చేశాయి. ఉద్యోగులను వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ ఇచ్చి వెసులుబాటు కల్పిస్తున్నాయి.
అన్ని దేశాల్లో ఒక లెక్క.. యనైటెడ్ కింగ్ డమ్(యూకే)లో మరో లెక్క ఉంది.ఇక్కడి జంటలు లాక్ డౌన్ ను శృంగారానికే కేటాయిస్తున్నారట.. కావాల్సినంత సమయం దొరకడంతో మంచి చేసుకొని తింటూ ఇంట్లోనే శృంగార డోలికల్లో మునిగితేలుతున్నారట.. ఎక్కువ సేపు బెడ్రూంలోనే గడిపేస్తున్నారని.. కలర్ ఫుల్ గా స్పైసీగా పడక గదులను మార్చేసుకుంటున్నారట..
లాక్ డౌన్ వేళ యూకేలో వయాగ్రా మందుల సేల్స్ విపరీతంగా పెరిగాయట.. ఏకంగా 400శాతం ఎక్కువగా అమ్మకాలు జరిగాయని తెలిసింది. లాక్ డౌన్ తో బోరింగ్ ఫీల్ అవుతున్న యూకే ప్రజలంతా వయాగ్రా వేసుకొని పార్ట్ నర్ తో శృంగారం లో రెచ్చి పోతున్నారట..
2019తో పోలిస్తే 2020 మార్చిలో యూకేలో ఒక్క నెలలో వయాగ్రా సేల్స్ ఏకంగా 400శాతం పెరగడం విశేషం. ఇవే కాదు... గర్భం రాకుండా ఆఫ్టర్ పిల్, అకాల స్థలనం ట్యాబెట్లు అమ్మకాలు కూడా 34శాతం పెరిగాయి. 4వేల అంగస్తంభన చికిత్స ప్యాకెట్లు కూడా విక్రయించారట.. 18-34 ఏళ్లలోపు వారు వీటిని ఎక్కువగా కొనుగోలు చేశారని సర్వే తెలిపింది.