రోహిత్ - రహానేలకు గట్టిగా చురకలు అంటించిన లక్ష్మణ్..
ఇంగ్లండ్‌తో జరిగిన తొలిటెస్ట్‌లో భారతజట్టు ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ టెస్ట్‌లో రోహిత్, రహానే దారుణంగా ఫెయిల్ అయ్యారు. దీంతో వాళ్ల ఆటతీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రెండు ఇన్సింగ్స్‌లో రోహిత్ వరసగా 6,12 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. రహానే అయితే ఇంకా ఘోరంగా 1,0 తో నిరాశ పరిచాడు. ఆస్ట్రేలియా టెస్ట్ సీరిస్ విజయం సాధించడంతో.. రహానేను మీడియా, సీనియర్ క్రికెటర్లు ఆకాశానికి ఎత్తేశారు.
ఇప్పుడు వరసగా ఫెయిల్ అవుతుండటంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.తాజాగా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ వీళ్ల ఆటతీరుపై మండిపడ్డారు.వీళ్లిద్దరి ఆట తనను ఎంతో నిరాశపరిచిందని పేర్కొన్నారు. వీళ్లు కనీసం ఫిబ్రవరి 13 నుంచి జరగబోయే రెండో టెస్ట్‌లోనైనా రాణించాలి అని సూచించాడు. తొలి టెస్టులో రహానెలో ఏ మాత్రం జాగ్రత్త వహించలేదు.
అండర్సన్ బంతి నుంచి రివర్స్ స్వింగ్ రాబడుతున్నాడని తెలిసినా.. ఏమాత్రం ఫుట్‌వర్క్ లేకుండా బంతిని ఎదుర్కొని రహానే బౌల్డయ్యాడు. స్పిన్నర్ జాక్ లీచ్ బౌలింగ్‌ను అంచనా వేయలేక రోహిత్ శర్మ ఆఫ్ స్టంప్‌ని వదిలేయడంతో క్లీన్‌బౌల్డయ్యాడు. తొలిటెస్ట్‌లో భారత్ ఘోరంగా ఫెయిల్ అయ్యింది. రెండో టెస్టులో షాబాజ్ నదీమ్ స్థానంలో అక్షర్ పటేల్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.