పవన్‌ మాటు సినిమా లాంటిదన్న కేటీఆర్‌

Update: 2015-07-06 18:49 GMT
రాజకీయాల్ని పక్కన పెడితే.. పవన్‌కల్యాణ్‌ సినిమాల్ని చూసేందుకు తానిష్టపడతానని చెప్పిన తెంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌.. చాలా రోజు తర్వాత రాజకీయాు మాట్లాడిన పవన్‌ కల్యాణ్‌ మాటల్ని మాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చేశారు. ఏడాదికి ఒకసారి  వచ్చే సినిమాలోని డైలాగు మాదిరివి పవన్‌ మాటని చెప్పిన ఆయన.. పవన్‌ మాటల్ని పట్టించుకోవాల్సిన పని లేదనేశారు.

ఓటుకు నోటు వ్యవహారంపై దాదాపు నె రోజు దాటినతర్వాత మీడియా సమావేశాన్ని మాట్లాడిన పవన్‌ కల్యాణ్‌.. రెండు రాష్ట్రా ముఖ్యమంత్రును ఉద్దేశించి బాధ్యతగా వ్యవహరించాని చెప్పటమే కాదు.. ఎవరికి ఎక్కడ చురకు అంటించాలో అక్కడ అంటించిన పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో కేటీఆర్‌ మాత్రం పవన్‌ మాటపై స్పందించాల్సిన అవసరం లేదని తేల్చేశారు.
నిజమే.. బండకేసి బాదేసినట్లుగా రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యపై స్పందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఏప్‌ా పిచ్చి మాటు పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చేయటం తెలిసిందే.

ఇక.. రెండు తొగు రాష్ట్రాకు చెందిన ముఖ్యమంత్రు బాధ్యతగా వ్యవహరించాని.. ప్రజ గురించి ఆలోచించాలే కానీ.. రాజకీయ క్రీడ కోసం ప్రజా ప్రయోజనాల్ని దెబ్బ తీయకూడదని చెప్పిన పవన్‌ మాటు.. ఆయన కుమారుడికి ఏడాదికి ఒకసారి విడుదయ్యే సినిమాలో డైలాగు మాదిరిగా వినిపించటం గమనార్హం. సమాధానాు చెప్పలేకున్నా.. తాము ఇరుకున పడినట్లు భావించినా.. అవత వారి మాటల్ని పూచిక ప్లును తీసిపారేసినట్లుగా తీసేయటం తండ్రి కొడుకుకు కొత్తేం కాదు. అలాంటి వైఖరినే కేటీఆర్‌ మరోసారి ప్రదర్శించారన్న వాదన వినిపిస్తోంది.
Tags:    

Similar News