• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఫైలెట్ గా మారి విమానం...

ఫైలెట్ గా మారి విమానం నడిపిన కేటీఆర్ !

By - Tupaki Desk
Update: 2020-03-13 09:30 GMT
హైదరాబాద్‌ శివారులోని శంషాబాద్‌ విమానాశ్రయంలో ఫ్లైట్ సిమ్యులేషన్ టెక్నిక్ సెంటర్(fstc) ని మంత్రి కేటీఆర్ గురువారం శంకుస్థాపన చేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖ ఆమోదం పొందిన ఈ సంస్థ విమానాలు నడపడంలో శిక్షణ ఇస్తుంటుంది. ఈ సందర్భంగా కేటీఆర్‌ విమానం కాక్‌ పిట్‌ ను పోలినట్లు ఉన్న నమూనా లో కూర్చొని, ట్రైనర్ సూచనల మేరకు ఆపరేట్‌ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్‌ గా మారింది.

FSTC అనేది దేశంలో DGCA చేత గుర్తింపు పొందిన ప్రధాన విమానయాన టైనింగ్ సంస్థ అంతర్జాతీయ ప్రమాణాలతో పైలట్లకు ట్రైనింగ్ ఇస్తుంది. దేశంలో ఇప్పటి వరకు గురుగ్రామ్‌‌ లో మాత్రమే ఇటువంటిది ఉండేది. తాజాగా హైదరాబాద్‌లోనూ FSTC శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.

ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ…ఎఫ్‌ ఎస్‌ టీసీ తన శిక్షణా సంస్థను హైదరాబాద్‌ లో ఏర్పాటు చేయడం హర్షనీయమని ప్రశంసించారు. భారతదేశంలో పౌర విమానయాన రంగానికి మంచి భవిష్యత్తు ఉందని, దీని వల్ల ఈ ప్రాంతవాసులకు శిక్షణా సౌకర్యాలు, పరిశ్రమ అభివృద్ధి, యువతకు అవకాశాలు పెరుగుతాయని కేటీఆర్ చెప్పారు. అలాగే , శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ఎఫ్‌ ఎస్‌ టీసీ నిర్వాహకులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
Tags:    
  • IT Minister KTR Flight Driving 
  • KTR Driving Aeroplane 
  • Telangana 
  • Telangana News 
  • Telangana Daily News 
  • Telugu News 
  • Telugu Politics 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

20 ఏళ్ల తర్వాత రాజాంలో ఎన్నికల సందడి.. తొలి పాలకవర్గంపై ఉత్కంఠ!

2026-11-12 17:30 GMT

విజయసాయి పీఆర్పీకి నియోజకవర్గానికి 100 ఓట్లు కూడా కష్టమేనా ?

2026-11-12 17:05 GMT

పీఏ గారి ఎమ్మెల్యే.. విజయనగరం జిల్లాలో సీనియర్ నేతపై విమర్శలు

2026-11-12 16:30 GMT

సాయిరెడ్డి పార్టీ పై 'నేష‌న‌ల్' టాక్ ఇదే..!

2026-11-12 15:30 GMT

'అధ్య‌క్ష ప‌ద‌వే' యువ‌త‌కు ఇచ్చేయండి .. సాయిరెడ్డి పై మీమ్స్‌.. !

2026-11-12 14:30 GMT

మంగళగిరి-తాడేపల్లి సమరం: నారా లోకేశ్‌కు అసలైన పరీక్ష.. వైసీపీకి జీవన్మరణ పోరాటం!

2026-11-12 13:56 GMT

కేజ్రీవాల్ కే గురిపెట్టిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.. రూ.7 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తాం..

2026-11-12 13:50 GMT

'మ‌న్యం'లో జ‌న‌సేనకు మైన‌స్‌లు ఇవే.. !

2026-11-12 13:30 GMT

చిన్న‌మ్మ‌ స‌మ‌ర్థ‌న.. అంతా బాగున్న‌ట్టేనా.. !

2026-11-12 12:30 GMT

సర్పంచ్ పదవికి రూ.కోటిన్నర.. ఎకరం పొలం.. పల్లెల్లో మొదలైన సందడి

2026-11-12 11:41 GMT

సీఎం చంద్రబాబు బిగ్ అనౌన్స్‌మెంట్ : ఏపీకి రూ. 32.49 లక్షల కోట్ల పెట్టుబడులు

2026-11-12 11:34 GMT

టీవీకేలో 'అడ్వాన్స్' రాజీనామాలు.. సీఎం విజయ్ ఏంటయ్యా ఇదీ?

2026-11-12 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS