బీరు దినోత్సవం.. పండుగ చేసుకోండి!!
పొగ తాగని వాడు దున్నపోతై పుట్టును అన్నాడు గిరీషం.. కానీ ఇప్పుడు దాన్ని మార్చేసి ‘మందు తాగని వాడు దున్నపోతై పుట్టును’ అని ఆధునిక గిరీషంలు మార్చేస్తున్నారు. కరోనా లాక్ డౌన్ ముగియగానే ఆడవాళ్లు కూడా వైన్ షాపులు క్యూ కట్టిన వైనాన్ని చూసి అందరం ముక్కున వేలేసుకున్నాం. ఇప్పుడు ఆడ మగా తేడాలేకుండా మద్యానికి అలవాటు పడిపోయారు.
ముఖ్యంగా అందరికీ నచ్చే ఇష్టమైన పానీయం ‘బీరు’. ఈ పేరు వింటేనే మందు ప్రియుల్లో ఒకరకమైన ఉత్సాహం ఉరకలేస్తుంది. కాలమేదైనా సరే చల్లటి బీరు తాగితే వచ్చే కిక్కే వేరని అందరి అభిప్రాయం. అలాంటి బీరుకి ఓ రోజుందని తెలుసా? ఆగస్టు 7న ప్రపంచ బీరు దినోత్సవం. సో బీరు ప్రియలారా.. ఈరోజును తనివితీరా బీరు తాగి ఎంజాయ్ చేయండి.
ప్రేమికుల దినోత్సవం.. పర్యావరణ దినోత్సవం లాగానే బీరుకు ఓ రోజుంది. అదే బీరు దినోత్సవం. ప్రతీ సంవత్సరం అంతర్జాతీయ బీర్ డే గా ఆగస్టు 7ను జరుపుకుంటారు.
ఈ బీరు తయారీలో పాల్గొన్న వారిని అభినందించడానికి.. మద్యపాన కళను అస్వాదించడానికి గుర్తుగా ప్రపంచ వ్యాప్తంగా మందు ప్రియులు బీర్ డే జరుపుకుంటారు. బీరు తయారీ, పంపిణీ, సరఫరా వంటి అనేక విభాగాల్లో పనిచేసే వారిని గుర్తు చేసుకుంటూ మిత్రులతో కలిసి ఈరోజు బీరు తాగడం ఈ వేడుక వెనుక ఉన్న ఉద్దేశం
బీర్ తాగడం వల్ల ఆరోగ్యానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.. తృణధాన్యాల నుంచి తయారు చేయబడే ఈ బీర్ తో కలిగే ప్రయోజనాలివీ..
• మానసిక ఆరోగ్యాన్ని పెంచుతుంది
• ఇది వయస్సుమీరడాన్ని ఆలస్యం చేయడంలో సహాయపడే విటమిన్-ఇ యొక్క శక్తి, ప్రభావాన్ని పెంచుతుంది
• ఒత్తిడి నివారించి - నిద్ర పోవడానికి సహకరిస్తుంది.
• ఇది గుండె వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది
• కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
• ఎముకలకు బలం చేకూర్చుతుంది
• రక్తహీనత నిరోధిస్తుంది
• డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది
• కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది