చాట్ జీపీటీ వెనుక ఉన్న భారత సంతతి మహిళ ఎవరంటే?
కంప్యూటర్.. ఇంటర్నెట్ రాకతో ప్రపంచంలో ఎన్నో మార్పులు వచ్చిన సంగతి తెల్సిందే. ఆ తర్వాత మొబైల్ ఫోన్ రాకతో అరచేతిలో ప్రపంచం వచ్చినట్లయింది. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైతం పలు అద్భుతాలు సృష్టిస్తుండటంతో ప్రపంచం మరిన్ని మార్పులకు లోను కావడం ఖాయంగా కనిపిస్తోంది.
అచ్చం మనిషిలా ఆలోచించే కృత్రిమ మేథస్సుతో ఆలోచించే చాట్ జీపీటీలు ఇప్పుడు మన ముందుకు వచ్చేశాయి. ఈ వెబ్ సైట్లోకి వెళితే ఓ కొత్త ప్రపంచం ఆవిష్కరితమవడం ఖాయం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసే అద్భుతాలు అన్ని ఇన్ని కావని నిపుణులు చెబుతున్నారు. అచ్చం మనిషిలా ఆలోచించి మనతో చాట్ చేయడం చాట్ జీపీటీ ప్రత్యేకతగా నిలుస్తోంది.
ఈ చాట్ జీపీటీలో ఏ ప్రశ్నకు సమాధానం అడిగిన క్షణాల్లో సమాధానం ఇచ్చేస్తుంది. పిల్లలు అడిగే ప్రశ్నలకు నుంచి పెద్దల వరకు ఎవరూ ఏది అడిగిన సమాధానాలు ఇచ్చేస్తోంది. కంప్యూటర్ ప్రొగ్రాములు రాయడం.. వాటిలో బగ్స్ ను గుర్తించడం.. సంగీతాన్ని విన్పించడం.. కల్పిత కథలు రాయడం వంటి వాటిని ఎన్నింటినో అలవోకగా చేస్తుంది.
గతేడాది నవంబర్లో చాట్ జీపీటీ విడుదలైంది. చాట్ జీపీటీ ప్రారంభమైన రెండు నెలల్లోనే 100 మిలియన్లకు పైగా వినియోగదారులను సొంతం చేసుకుంది. ఇంతటి అద్భుతమైన టెక్నాలజీని తీసుకు రావడం వెనుక మన భారతీయ సంతతి మహిళ కృషి ఉండటం అందరికీ గర్వకారణం. దీంతో ఆమె గురించి తెలుసుకునేందుకు ప్రతీఒక్కరు ఆసక్తి కనబరుస్తున్నారు.
చాట్ జీపీటీ విజయం సాధించడంలో మీరా మురాటి కృషి ఎనలేనిది. ఆమె తల్లిదండ్రులు భారతీ సంతతికి చెందిన వారు. దీంతో మీరా మురాటి విజయాన్ని భారతీయులు తమ ఖాతాలో వేసుకునేందుకు తెగ ఆరాటపడుతున్నారు. మీరా మురాటి(35) అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో జన్మించారు. 2018లో ఓపెన్ ఏఐలో చేరిన ఆమె చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వర్తించారు.
ఈక్రమంలోనే టెక్నాలజీపై మంచి పట్టును సాధించిన మీరా చాట్ జీపీటీ తయారీలో కీలక భూమిక పోషించారు. చాట్ జీపీటీ సమాచారాన్ని అందించడానికి.. ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి అనేక విభిన్నమైన టెక్నాలజీలను పొందుపర్చారు. ఖచ్చితత్వం.. కమ్యూనికేట్ చేసే ఓపెన్ ఏఐ నుంచి ఒక భాషా నమూనాను రూపొందించి చాట్ జీపీటీ అందరి మన్నలను పొందేలా చేశారు.