గేతో సెక్స్.. సహకరించలేదని మర్మాంగం కోసేశాడు

Update: 2020-03-02 06:10 GMT
స్వలింగ సంపర్కులతో ఫ్రెండ్స్ షిప్, రోమాన్స్ చేస్తే ఎంత దారుణంగా పరిస్థితి ఉంటుందో తెలియజేసే ఘటన ఇదీ. సభ్య సమాజంలో మోసం చేస్తే ఎలా ఉంటుందో ఈ సంఘటన రుజువు చేసింది. స్వలింగ సంపర్కానికి సహకరించడం లేదని..వేరే పెళ్లి చేసుకుంటున్నాడని తన స్నేహితుడైన ఓ యువకుడి మర్మాంగాన్ని ఓ గే (స్వలింగ సంపర్కుడు) కోసేసిన ఘటన వైరల్ అయ్యింది.

కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లా పాండవపుర తాలూకాలోని సీతాపుర గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. సునీల్ కుమార్ అనే స్వలింగ సంపర్కుడు ఈ దారుణానికి ఒడిగట్టారు. తన స్నేహితుడైన మగ విద్యార్థి కేఆర్ పేటెలోని ఓకాలేజీలో చదువుతున్నాడు. ఇతడిని ప్రతి శుక్రవారం సునీల్ కలుసుకునే వాడు.

లవర్స్ డే నాడు సునీల్ , విద్యార్థి మధ్య గొడవ జరిగింది. నువ్వు భవిష్యత్తులో పెళ్లి చేసుకోకూడదని.. తనతోనే ఉండాలని సునీల్ డిమాండ్ చేశాడు. దీనికి విద్యార్థి ఒప్పుకోలేదు. ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో విద్యార్థికి ఎప్పటికీ పెళ్లి కాకూడదని అతడి మర్మాంగాన్ని సునీల్ కత్తించాడు. లవర్స్ డే నాడు వీరిద్దరూ కలిసి ఆ పని చేస్తుండగా ఈ దారుణం జరిగింది.

తీవ్ర రక్తస్రావమైన విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఆ విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పారిపోయిన సునీల్ కుమార్ ను పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో మొదట విద్యార్థి తనను కిడ్నాప్ చేశాడని.. మర్మాంగం కోసేశారని పోలీసులకు చెప్పాడు. పరువు పోతుందని ఇలా గేతో సెక్స్ చేస్తూ జరిగిందనే విషయం దాచాడు. తాజాగా పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది.
Tags:    

Similar News