‘పండ్ల’ పేర్లతో వ్యభిచారం.. విదేశీ వనితలతో ప్రముఖుల శృంగారం
తెల్లతోలు పిల్ల అంటే ఎవరైనా సొల్లు కార్చేస్తారు. ఎంతో మోడ్రన్ గా ఉండే విదేశీ అమ్మాయిలంటే తహతహలాడుతారు. వారితో శృంగారానికి ఎగబడుతారు. వారి అల్ట్రామోడల్ శృంగారాన్ని తనివితీరా ఆస్వాదిస్తారు. సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖుల్లోని ఈ వీక్ నెస్ ను అక్షరాల క్యాష్ చేసుకుంటున్నారు వ్యభిచార ముఠాలు. అందుకే ఏకంగా విదేశీ వనితలను విజిట్ వీసాపై తీసుకొచ్చి 5 స్టార్ హోటళ్లలో ఉంచి వారితో వ్యభిచారం చేస్తున్నారు.
ఎంతో పకడ్బందీగా సాగుతున్న ఈ వ్యభిచార దందా ఇప్పుడు పోలీసులను విస్మయ పరిచింది. ‘ఆపిల్’, చెర్రీ, జామ, నారింజ అని వివిధ దేశాలకు వివిధపేర్లు పెట్టి ఆ దేశపు అమ్మాయిలతో ప్రముఖులకు శృంగార వలను వాట్సాప్ లో వేస్తారు. ఎంపిక చేసుకున్నాక 5 స్టార్ హోటళ్లలో శృంగారం చేయిస్తారు. భారీగా డబ్బులు వసూలు చేస్తారు.
ఆస్ట్రేలియన్ అమ్మాయిలకు ‘చెర్రీ’ అని పేరు పెడుతారు. ఇదంతా ఎవరికి తెలియకుండా ‘కోడ్’ భాష. పోలీసులకు చిక్కకుండా వాట్సాప్ వేదికగా హైదరాబాద్ లోని ఖరీదైన హోటళ్లలో విదేశీ యువతులతో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నారు.
తాజాగా గచ్చిబౌలిలోని ఓ 5 స్టార్ హోటల్ పై ఆకస్మిక దాడి చేసి ముగ్గురు విదేశీ యువతులు, ఒడిశాకు చెందిన మణికేష్ యాదవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. కజికిస్తాన్, థాయ్ లాండ్, ఉజ్బెకిస్తాన్ నుంచి కత్తిలాంటి విదేశీ అమ్మాయిలను భారత్ కు విజిట్ వీసాపై తీసుకొచ్చి వారిని దేశంలోని ప్రముఖ నగరాలకు తిప్పుతున్నారు. తర్వాత కర్ణాటకలోని హుబ్లీ కేంద్రంగా వారికి ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్ తయారు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. వీసా గడువు ముగిసినా వారిని ఇండియాలోనే ఉంచి వాట్సాప్ ద్వారా లావాదేవీలు జరుపుతూ వ్యభిచారం చేయిస్తున్నారు.
మణికేష్ ను అరెస్ట్ చేసి విచారించగా.. హైదరాబాద్ కు చెందిన ప్రముఖుల ఫోన్లు నంబర్లు, వాట్సాప్ సంభాషణలు చూసి పోలీసులు కంగుతిన్నారు. 5 స్టార్ హోటళ్లలో విదేశీ యువతులను కేవలం రెండు రోజులు మాత్రమే ఉంచి ఈ దందా చేస్తున్నట్టు గుర్తించి ప్రధాన నిర్వాహకుడికి మాత్రమే ఈ విషయం తెలుస్తుందని విచారణలో తేలింది.
విటుల్లో సంపన్నులు, వారి పిల్లలు, సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, కంపెనీల్లో ఉన్నత హోదాల్లో ఉన్న వారే అధికులు కావడం విశేషం. విదేశీ యువతులతో శృంగార యావ ఉన్న వారిని గుర్తించి రప్పించి వారి నుంచి భారీగా వసూలు చేస్తున్నట్టు తేలింది.