మందుబాబులు ఇవి తింటే ఇబ్బంది ఉండదు
పొగ తాగని వాడు దున్నపోతై పుట్టును అంటాడు నాటి గిరీషం.. మందు తాగనివాడు అసలు మనిషే కాదంటాడు నేటి ఆధునిక గిరీషం.. ఈరోజు మద్యం తాగడం అనేది కామన్. ఆడమగా తేడా లేకుండా అందరూ మద్యం తాగుతున్నారు. అయితే ఈ మద్యం వ్యసనం గా మారుతోంది. లేనిపోని రోగాలు ముంచుకొస్తున్నాయి. ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నాయి.
మద్యం తాగడం వల్ల మొదట పాడయ్యేది కాలేయం (లివర్). ఆ తరువాత మూత్రపిండాలు. ఇక ఆ క్రమంలోనే గుండెజబ్బులు వస్తాయి. ఈ లివర్ చెడిపోతే ఇక కాటికి పోవడమే. అందుకే మందుబాబులు మద్యం తాగినా లివర్ పాడవుకుండా మూత్రపిండాలు చెడిపోకుండా గుండె జబ్బులు రాకుండా చేసే పలు ఆహారాలున్నాయి. అవి నిత్యం తీసుకుంటే అస్సలు మీకు రోగాలు రావు.. తాగినా కవర్ అయిపోతుంది.
మందుబాబులు లివర్ చెడిపోకుండా ఉండాలంటే ప్రధానంగా వెల్లుల్లిని నిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలి. బీట్ రూట్ తింటే కాలేయంలోని విషపదార్థాలు బయటకు పోతాయి. క్యారెట్ తింటే కూడా లివర్ పనితీరు మెరుగవుతుందని పరిశోధనల్లో తేలింది. యాపిల్ పండ్లు, వాల్ నట్స్ నిమ్మజాతి పండ్లు తీసుకుంటే కూడా అల్కహాల్ ప్రభావం నుంచి రక్షించుకోవచ్చు. ఇక గ్రీన్ టీ తాగడం వల్ల.. ఆకుపచ్చ కూరుగాయలు తినడం వల్ల లివర్ కు ప్రయోజనం ఉంటుందని తేలింది.