రాహుల్ గాంధీ లాంగ్వేజ్ ప్రజలకు అర్ధం కావడం లేదా?
సామాన్యులకు అర్థమయ్యేలా మాట్లాడడం అదొక కల.. మాటల మరాఠి కేసీఆర్ మాట్లాడితే జనాలు ఈలలు, గోలలు చేస్తారు. ఎందుకంటే సగటు తెలంగాణ వాసి గ్రామాల్లో ఎలా మాట్లాడుతాడో అంత చూడచక్కగా కేసీఆర్ మాట్లాడుతాడు. ఇక ఏపీలో, చంద్రబాబు, జగన్ వాగ్ధాటి అంతంతే.. కేంద్రంలో చూస్తే మోడీ అదరగొడుతాడు. అయితే రాహుల్ కూడా భాషలో పట్టున్నా అంతా గ్రాంథికం టఫ్ లాంగ్వేజ్ వాడుతూ సామాన్యులకు అర్థం కాకుండా మేధావిలా మాట్లాడేస్తుంటారు. అదే ఆయనకు మైనస్ గా మారుతోందంటున్నారు.
రాహుల్ గాంధీ ఈ మధ్య దేశం గురించి ప్రజల గురించి వాస్తవాలు మాట్లాడుతున్నారు. ట్విట్టర్ లో.. గూగుల్ మీట్ లో.. జూమ్ లో రెచ్చిపోతున్నారు. కానీ అవి మాస్ లెవల్ లో ప్రజలకు అర్థం కావడం లేదు.
భారత్ లోని ప్రజలకు స్పష్టంగా ఈజీ లాంగ్వేజ్ లో అర్థం అయ్యేలా రాహుల్ గాంధీ స్పీచులుండాలి. కానీ పెద్ద పెద్ద పదాలతో మాట్లాడితే అర్థం కాదు అని కాంగ్రెస్ వాళ్లే అంటున్నారు. దేశ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆ భాగంలో మోడీని.. బీజేపీని దోషిని చేయాలని రాహుల్ గాంధీ ప్రయత్నం చేస్తున్నాడు. కానీ రాహుల్ భాషే సామాన్యులకు చేరువ కావడం లేదని అంటున్నారు.
రాహుల్ కు ప్రజలకు మధ్య లాంగ్వేజ్ గ్యాప్ ఉందని.. ఈజీగా కమ్యూనికేట్ చేయలేక పోతున్నాడని అంటున్నారు. అది రాహుల్ కు పెద్ద మైనస్ గా ఉందని సోషల్ మీడియా విశ్లేషకులు అంటున్నారు.
మోడీ అబద్దాలు చెప్పినా.. ప్రజలకు అర్థం అయ్యేలా బాగా కమ్యూనికేట్ చేస్తున్నాడని.. అందుకే మోడీ సక్సెస్ అవుతున్నాడని.. రాహుల్ కు నాలెడ్జ్ ఉంది కానీ కమ్యూనికేషన్ లేదు అని కూడా అంటున్నారు. కాంగ్రెస్ లో మాత్రం రాహుల్ కే మార్క్స్ పడుతున్నాయి కాబట్టి అతడు సింపుల్ లాంగ్వేజ్ లో మాట్లాడితే బాగుంటుందని విశ్లేషకులు సూచిస్తున్నారు.