• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  చంద్రబాబు.. బాలయ్యలను ఒక...

చంద్రబాబు.. బాలయ్యలను ఒక ఆట ఆడుకున్న దేవాన్ష్

By - Tupaki Desk
Update: 2023-01-16 05:30 GMT
కోట్లాది మందికి ఆరాధ్యనీయులు కావొచ్చు. ఇంటికి వచ్చేసరికి బంధాలకు బంధీలుగా ఉండటం మనిషికి మాత్రమే సాధ్యం. ఊరంతటిని ఏలే వ్యక్తి.. ఇంటికి వచ్చిన తర్వాత అన్నకు తమ్ముడిగా.. భార్యకు భర్తగా.. పిల్లలకు తండ్రిగా.. మనమళ్లకు తాతగా తమదైన పాత్రల్ని పోషిస్తుంటారు.

అలాంటి సన్నివేశం కళ్లకుకట్టినట్లుగా కనిపించింది ఈ సంక్రాంతి పండక్కి. దాదాపు మూడేళ్ల తర్వాత నారావారి ఫ్యామిలీ.. నందమూరి ఫ్యామిలీకి చెందిన వారంతా చంద్రబాబు సొంతూరు నారావారి పల్లెకు రావటం.. పండుగ రోజుల్ని సరదాగా గడపటం తెలిసిందే. ఈ సందర్భంగా లోకేశ్ - బ్రాహ్మణిల కుమారుడు దేవాన్ష్ అల్లరి అందరిని ఆకర్షించింది.

ఈ రెండు కుటుంబాలకు చెందిన సంక్రాంతి వేడుకల్ని చూసేందుకు జనం భారీగా హాజరైన పరిస్థితి. వారు ఎక్కడకు వెళితే.. అక్కడికి వారిని చూసేందుకు భారీగా జనం తరలి వస్తున్న పరిస్థితి. పండుగ వేళల్లో తిరుపతి నాగాలమ్మకట్ట వద్దకు ఈ రెండు కుటుంబాలకు చెందిన వారు వచ్చారు.  ఇంట్లోని మహిళలు అమ్మను కొలుస్తూ పూజల్లో బిజీగా ఉంటే.. చంద్రబాబు.. బాలక్రిష్ణలు మాత్రం బయట మనమడితో కాలక్షేపం చేశారు.

ఈ సందర్భంగా దేవాన్ష్ అల్లరి అందరిని ఆకర్షించింది. ఇద్దరు తాతలను ఒక ఆట ఆడుకున్న తీరు అందరూ నవ్వుకునేలా చేసింది. చంద్రబాబు కూర్చున్న కుర్చీ తనకు కావాలంటూ మనమడు దేవాన్ష్ అడగటం.. ఇక తప్పనిపరిస్థితుల్లో కుర్చీ నుంచి లేచి..

మనమడికి ఇచ్చేశారు చంద్రబాబు. మరో తాత బాలక్రిష్ణ నెత్తి మీద వాటర్ బాటిల్ తో కొట్టిన ఘనత కూడా దేవాన్ష్ సొంతం చేసుకున్నాడని చెప్పాలి. ఇలా.. తన ఆటలతో.. మాటలతో దేవాన్ష్ ఈ సంక్రాంతి వేడుకులకు స్పెషల్ అట్రాక్షన్ గా మారారని చెప్పక తప్పదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • NandamuriFamily 
  • NaraDamily 
  • LatestNews 
  • BalaKrishna 
  • ChandraBabuNaidu 
  • Devansh 
  • Viral 
  • TupakiNews 

Similar News

కనీసం నా కళ్లలోకి కూడా చూడడు.. మోడీపై సోనియా హాట్ కామెంట్స్

2026-11-10 07:52 GMT

అమెరికాలో ఎస్‌బీఐ విస్తరణ.. టెక్సాస్‌లో కొత్త బ్రాంచ్ ప్రారంభం!

2026-11-10 07:15 GMT

న్యూజెర్సీలో దీపావళి వేడుకల తర్వాత చెత్తకుప్పలు.. పండుగ సంబరాల్లో పౌర బాధ్యత మరిచారా?

2026-11-10 07:15 GMT

పవన్ విడాకులు.. ప్రత్యర్థులకు ఎలాంటి కౌంటర్ ఇస్తారు!

2026-11-10 06:53 GMT

కార్తీక మాసంలో శాకాహారమే ఎందుకు తినాలి?

2026-11-10 06:42 GMT

ఇరాన్ పై యుద్ధం ఆపేశాడు.. వెనక్కి తగ్గేశాడు.. ట్రంప్‌కు ఇప్పటికైనా జ్ఞానోదయం అయిందా?

2026-11-10 06:39 GMT

అరెస్ట్ అయితే చాలు.. ఇక 'ఉద్యోగానికి' సెలవు.. సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పుతో అవినీతి తిమింగలాలకు వణుకు

2026-11-10 06:00 GMT

ఎలా ఓడిపోయాం.. అధ్య‌య‌నం చేయించిన జ‌గ‌న్‌!

2026-11-10 05:12 GMT

జనసేన ఎమ్మెల్యేకు మామూలుగా లేదు ట్రోలింగ్ !

2026-11-10 05:03 GMT

దీపావళి రోజే రూ.1.5 కోట్ల లాటరీ.. ఇంట్లో ఆడబిడ్డ జననం!

2026-11-10 04:36 GMT

ఓటరు కార్డు సర్వాధారం....హక్కు చోరీ అంటున్న విపక్షం !

2026-11-10 03:50 GMT

లాజిక్ తో కొట్టిన బాబు...కొత్త పేరు పెట్టిన జగన్ !

2026-11-10 03:49 GMT

Copyright @2026

Powered by Blink CMS