• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  డిసెంబరు 3 సోమవారం 2018...

డిసెంబరు 3 సోమవారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-12-03 01:41 GMT
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు.

మేష రాశి: ప్రముఖులతో పరిచయాలు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఆస్తి వివాదాలు తీరతాయి. కాంట్రాక్టర్లకు చిక్కులు తొలగుతాయి. కొంత నినాదం అవసరం. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామికవర్గాల వారికి ఉత్సాహంగా ఉంటుంది. ఐటీ రంగం వారికి అంచనాలు నిజమవుతాయి. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. మహిళలకు ఆస్తి లేదా ధనలాభం. వేంకటేశ్వరస్వామిని పూజించండి.

వ‌ృషభ రాశి: ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. సన్నిహితులు, మిత్రులతో కలహాలు. వివాదాలకు దూరం ఉండండి. రియల్ ఎస్టేట్ వారికి ఒడిదుడుకులు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తారు. ఐటీరంగం వారికి చికాకులు. విద్యార్థులకు నిరాశాజనకం. మహిళలకు కుటుంబంలో ఒడిదుడుకులు. వ్యాపారాలలో అటుపోట్లు. గణపతిని పూజించండి.

మిథున రాశి: బంధువులతో విరోధాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆదాయానికి మించి ఖర్చులు. రియల్ ఎస్టేట్ వారికి లేనిపోని చిక్కులు. వ్యాపార లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగస్థులకు స్థాన మార్పులు. స్వల్ప మార్పులు. పారిశ్రామికవర్గాలకు అసంతృప్తి. అప్రమత్తత పాటించాలి. విద్యార్థులు గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటారు. మహిళలకు మానసిక అశాంతి. దత్తాత్రేయ పూజలు మంచిది.

కర్కాటక రాశి: రాబడి సంతృప్తికరం. సన్నిహితులతో సఖ్యత ఏర్పడుతుంది. శుభవార్తలు వింటారు. కాంట్రాక్టులు. రియల్టర్ల యత్నాలు సఫలం. వ్యాపారాల్లో ముందుకు సాగుతారు. అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగులకు పదోన్నతులు. ఐటీ రంగం వారికి విజయాలు. విద్యార్థులకు సాంకేతిక అవకాశాలు. పారిశ్రామిక,, వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలు. మహిళలు శుభవార్తలు వింటారు. శివపంచాక్షరి పఠించండి.

సింహ రాశి: బంధువులతో విరోధాలు. విలువైన వస్తువులు చేజారుతాయి. వ్యాపారులకు సామాన్య లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఒత్తిడులు. వ్యాపారులకు సామాన్యం. పారిశ్రామిక, రాజకీయ రంగాల వారికి మానసిక అశాంతి. ఐటీ రంగం వారు కష్టపడితేనే ఫలితం కనిపిస్తుంది. మహిళలకు కుటుంబ సమస్యలు వేధిస్తాయి. హనుమాన్ చాలీసా పఠించండి.

కన్యారాశి: ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతాయి. విందువినోదాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలోచనలు అమలు చేస్తారు. వాహనాలు. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు. రియల్ ఎస్టేట్ వారికి సమస్యలు తీరతాయి. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగులకలు పదోన్నతులు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. ఐటీరంగంలోని వారికి గుర్తింపు లభిస్తుంది. మహిళలకు శుభవర్తమానాలు. వేంకటేశ్వరస్వామిని పూజించాలి.

తులారాశి: ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. పనుల్లో అవరోధాలు తప్పవు. కుటుంబ సభ్యులతో అకారణంగా తగాదాలు. ఆరోగ్యభంగం, ఆసుప్రతుల సందర్శనం. వ్యాపారులకు అంతగా లాభించదు. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు. పారిశ్రామిక వర్గాల వారికి ఒడిదుడుకులు. ఐటీరంగం వారికి ఒత్తిడులు. విద్యార్థుల అంచనాలు తప్పుతాయి. మహిళలకు కుటుంబంలో చికాకులు. అన్నపూర్ణాష్టకం పఠించండి.

వృశ్చిక రాశి: సన్నిహితులతో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలు చేపడుతారు. రియల్ ఎస్టేట్ వారి అంచనాలు తప్పుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఆశించిన పదోన్నతులు. పారిశ్రామికవర్గాల విదేశీ పర్యటనలు. ఐటీరంగం వారికి అభివృద్ధిదాయకం. విద్యార్థులు పరిశోధనవైపు దృష్టి సారిస్తారు. మహిళలు శుభవార్తలు వింటారు. ఆదిత్య హృదయం పఠించండి.

ధనస్సు రాశి: ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరం. రియల్ ఎస్టేట్ వారికి ఒత్తిడులు. వ్యాపారాల్లో లాభాలు. ఉద్యోగులకు ప్రమోషన్లు. పారిశ్రామిక రంగాల వారికి విదేశీ పర్యటనలు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. మహిళలు సమస్యలను చాకచాక్యంగా పరిష్కరించుకుంటారు. సత్యనారాయణ స్వామిని ఆరాధించండి.

మకర రాశి: వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబ బాధ్యతలు అధిగమవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. మానసిక అశాంతి కలిగిన వెంటనే ఉపశమనం పొందుతారు. ఆరోగ్యం మందగిస్తుంది. రాబడి అంతగా ఉండదు. పారిశ్రామిక రంగం వారికి ఆటుపోట్లు. ఐటీరంగం వారికి అవకాశాలు చేజారుతాయి. గణపతికి కుడుములు నివేదించండి.

కుంభరాశి: రాబడికి మించి ఖర్చులు. భూవివాదాలు చికాకు పరుస్తాయి. అనారోగ్య సూచనలు. ఉద్యోగాల్లో స్థానచలన సూచనలు. పారిశ్రామిక వర్గాల అంచనాల్లో పొరపాట్లు. ఐటీరంగం వారికి నిర్ణయాల్లో తొందరపాటు వద్దు. విద్యార్థులకు నిరుత్సాహమే. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన ప్రోత్సాహం అందదు. వ్యాపారాల్లో ఆటుపోట్లు తప్పవు. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి.

మీనరాశి: భూములు, గృహం కొంటారు. సంఘంలో గౌరవం పొందుతారు. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. ఎదుటవారిని ఆకట్టుకొని పనులు చక్కదిద్దుకుంటారు. ప్రత్యర్థులను కూడా ఆకట్టుకుంటారు. రియల్ ఎస్టేట్ వారికి నూతన అవకాశాలు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. పారిశ్రామిక వర్గాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఐటీరంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి. విద్యార్థులకు నిరాశ. మహిళలకు శుభసమాచారం. లక్ష్మీ గణపతిని పూజించండి.
   

Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

Copyright @2026

Powered by Blink CMS