• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నవంబర్ 6 మంగళవారం 2018...

నవంబర్ 6 మంగళవారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-11-06 00:30 GMT
గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
   
మేషరాశి: ఆస్తి వివాదాలు. పరిస్థితులు అనుకూలం. అదనపు రాబడి ఉంటుంది. కాంట్రాక్టర్లకు ఉత్సాహవంతం. వ్యాపారాల్లో ముందడుగు. ఉద్యోగులకు అనుకూల వాతావరణం.  రాజకీయ, కళారంగాల వారికి అరుదైన అవకాశాలు. ఐటీ నిపుణులకు ఉన్నత పోస్టులు. విద్యార్థులకు ప్రమోషన్లు. మహిళలకు కుటుంబంలో గౌరవానికి లోటు ఉండదు. ఆదిత్యహృదయం పాఠిస్తే మంచిది.

వృషభరాశి: రియల్టర్లకు అనుకూలం. పనుల్లో ఆటంకాలు. వ్యాపారాల్లో ఒడిదుకులు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. రాజకీయ, కళారంగాల వారికి ఒత్తిడులు. ఐటీ నిపుణులకు ఆటుపోట్లు. విద్యార్థులకు అవకాశాలు చేజారుతాయి. మహిళలకు నిరుత్సాహం. హనుమాన్ చాలీసా పాఠిస్తే మంచిది.

మిథునరాశి: అనారోగ్యం, చికాకులు. కార్యక్రమాలు వాయిదా. సన్నిహితులతో విరోధాలు. బంధువుల నుంచి విమర్శలు. రియల్ ఎస్టేట్ వారికి నిరాశజనకం. వ్యాపారాల్లో ఒత్తిడులు. ఉద్యోగులకు అనుకోని మార్పులు. రాజకీయ, కళారంగాల వారికి నిరుత్సాహం. ఐటీ నిపుణులు మరింత కష్టపడాలి. విద్యార్థులకు అవకాశాలు సంతృప్తినివ్వవు. మహిళలకు మానసిక ఆందోళన. సత్యనారాయణ స్వామిని పూజిస్తే మంచిది.

కర్కాటకరాశి: ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. ఆలోచనలు కార్యరూపం. శ్రమ ఫలిస్తుంది. రియల్ ఎస్టేట్ ల వారికి అవకాశాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. పారిశ్రామిక, కళారంగాల వారికి సంతోషకరమైన వార్తలు. ఐటీ నిపుణులు కార్యసాధన దిశగా సాగుతారు. విద్యార్థులకు అరుదైన పురస్కారాలు. మహిళలకు శుభవార్తలు. హనుమాన్ చాలీసా పాఠిస్తే మంచిది.

సింహరాశి: ఇంటాబయటా చికాకులు. ఆదాయం నిరాశ కలిగిస్తుంది. ఆలోచలను స్థిరంగా ఉండవు.  రియల్ ఎస్టేట్ లు, కాంట్రాక్టర్లకు ప్రతికూల పరిస్థితులు. భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలు కష్టమే. ఉద్యోగులకు అనుకోని మార్పులు. రాజకీయ, కళారంగాల వారికి పర్యటనలు వాయిదా. ఐటీ నిపుణులు మరింత శ్రద్ధ వహించాలి. విద్యార్థులు లక్ష్యాలలో నిరుత్సాహం. మహిళలకు కొంత ఆందోళన. నరసింహ స్తోత్రాలు పఠిస్తే మంచిది.

కన్యరాశి: రాబడి పెరుగుతుంది. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. కొత్త వ్యక్తుల పరిచయం. సన్నిహితులతో వివాదాలు తీరుతాయి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయ, కళారంగాల వారికి ఉత్సాహంగా సాగుతుంది. ఐటీ నిపుణులకు సంతోషకరమైన సమాచారం. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు. మహిళలకు కుటుంబంలో చికాకులు. సుబ్రహ్మణ్యేశ్వరుడిని పూజిస్తే మంచిది.

తులరాశి: పనుల్లో ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. శారీరక రుగ్మతలు. కాంట్రాక్టర్లు, రియల్టర్ల ఆశలు ఫలించవు. వ్యాపార లావాదేవీల్లో ఒడిదుడుకులు. పారిశ్రామిక, కళారంగాల వారికి పర్యటనల్లో ఆటంకాలు. ఐటీ నిపుణులకు తొందరపాటు నిర్ణయాలు తగవు. విద్యార్థులకు అవకాశాలు మందగిస్తాయి. మహిళలకు కుటుంబ సమస్యలు తప్పవు. హయగ్రీవ స్తోత్రాలు పఠిస్తే మంచిది.

వృశ్చికరాశి: యత్న కార్యసిద్ధి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వాహన, గృహయోగాలు.  ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం. రియల్ ఎస్టేట్ ల వారికి అనుకూల సమాచారం. వ్యాపారాల్లో చికాకులు. ఉద్యోగులకు సంతోషకరమైన వార్తలు. రాజకీయ, కళారంగాల వారికి ఊహించని అవకాశాలు. ఐటీ నిపుణులకు విశేష గౌరవం. విద్యార్థులకు విద్యా పురస్కారాలు. మహిళలకు శుభ వర్తమానాలు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే మంచిది.

ధనస్సురాశి: పలుకుబడి పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ వారికి కోర్టు వ్యవహారాల్లో కలిసివస్తుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో పురోగతి. ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలు. పారిశ్రామిక, కళారంగాల వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. ఐటీ నిపుణులకు పట్టింది బంగారమే.. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు. మహిళలకు సంతోషకరమైన వార్తలు. వేంకటేశ్వర స్వామిని పూజిస్తే మంచిది.

మకరరాశి: ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో చికాకులు. ఆస్తి వివాదాలు. రియల్ ఎస్టేట్ వారికి కృషి ఫలిస్తుంది. లాభాలు తథ్యం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు ఊహించని మార్పులు. రాజకీయవేత్తలు, కళాకారులకు మానసిక అశాంతి. విద్యార్థులకు నిరాశ. మహిళలకు ఆస్తి వివాదాలు. విష్ణు సహస్రనామా పారాయణ చేస్తే మంచిది.

కుంభరాశి: అప్పులు చేస్తారు. వ్యవహారాల్లో ఆటంకాలు. ఆర్థిక వ్యవహారాలు నిరాశజనకం. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రియల్ ఎస్టేట్ ల వారికి ఒత్తిడులు. వ్యాపారాలు నత్తనడకన. ఉద్యోగులకు విధుల్లో చికాకులు. రాజకీయ, పారిశ్రామిక వర్గాలకు ఒడిదుడుకులు. ఐటీ  నిపుణులకు సామాన్యం. విద్యార్థులు లక్ష్యాల్లో ఆటంకాలు. మహిళలకు కుటుంబంలో చికాకులు. వేకంటేశ్వర స్వామిని పూజిస్తే మంచిది.

మీనరాశి: వాహనాలు, ఆభరణాలు కొంటారు. చర్చలు సఫలమవుతాయి. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభం. రియల్ ఎస్ట్టేట్ ల వారికి అంచనాలు నిజమవుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఉన్నత స్థితి. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. ఐటీ నిపుణులకు కొత్త అవకాశాలు. విద్యార్థులకు విద్యా పురస్కారాలు. మహిళలకు శుభవార్తలు. గణపతిని పూజిస్తే మంచిది.
Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

Copyright @2026

Powered by Blink CMS