• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అక్టోబర్ 27 శనివారం 2018...

అక్టోబర్ 27 శనివారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-10-27 01:38 GMT
గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
   
మేషరాశి:  ఆరోగ్య సమస్యలు. అప్పులు అధికం. ఆస్తుల విషయంలో సోదరులతో వివాదాలు.రియల్ ఎస్టేట్ రంగాల వారికి గందరగోళమే. వ్యాపారాల్లో అంచనాలు తప్పుతాయి. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు. రాజకీయ - కళారంగాల వారికి నిరుత్సాహం. ఐటీ నిపుణులు శ్రమపడ్డా ఫలితం కనపడదు. విద్యార్థులకు ఒత్తిడి. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి సాయం ఉండదు. విష్ణు ధ్యానం చేస్తే మంచిది.

వృషభరాశి: ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. రియల్ ఎస్టేట్ వారికి నిరుత్సాహం. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు. ఉద్యోగాల్లో ప్రమోషన్లు. పారిశ్రామిక - వ్యవసాయ రంగాల వారికి నూతనోత్సాహం. ఐటీ నిపుణుల అంచనాలు తప్పుతాయి. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. మహిళలకు శుభవార్తలు. హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది.  

మిథునరాశి: ఆర్థిక పరిస్థితి నిరాశజనకం. రుణాలు అందవు. రియల్ ఎస్టేట్ వారికి సామాన్యంగా ఉంటుంది. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు బదిలీలు. రాజకీయ - కళారాంగాల వారికి ఆటంకాలు. ఐటీ నిపుణుల యత్నాలు ముందుకుసాగవు. విద్యార్థులు అవకాశాలు చేజార్చుకుంటారు. మహిళలకు అనారోగ్యం. నవగ్రహ స్తోత్రాలు పఠిస్తే మంచిది.

కర్కాటకరాశి: ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరం. కొన్ని వివాదాల నుంచి బయటపడుతారు. రియల్ ఎస్టేట్ వారికి నూతనోత్సాహం. వ్యాపారులు కొత్తవి ప్రారంభిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్లు. పారిశ్రామిక - సాంకేతిక రంగాల వారికి అభివృద్ధి. ఐటి నిపుణులకు కొత్త సమస్యలు. విద్యార్థులకు కొత్త అవకాశాలు. మహిళలకు సంతోషకరమైన సమాచారం.  విష్ణు సహస్రనామ పారాయాణ చేస్తే మంచిది.

సింహరాశి: గృహ నిర్మాణాల యత్నాలు సాగిస్తారు. రియల్ ఎస్టేట్ వారికి కొత్త అంచనాలు ఫలిస్తాయి. వ్యాపారాల్లో ముందడుగు. ఉద్యోగులకు పదోన్నతలు. రాజకీయ - కళారంగాల వారికి సన్మానాలు. ఐటీ నిపుణులకు విజయాలు. విద్యార్థులకు విజయాలు. మహిళలకు ఆస్తిలాభం. కనకధార స్తోత్రాలు పఠిస్తే మంచిది.

కన్యరాశి: రాబడి మందగిస్తుంది. రియల్ ఎస్టేట్ వారికి కోర్టు వ్యవహారాల్లో మునిగితేలుతారు. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులకు తొందరపడరాదు. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు అశాంతి. ఐటీ నిపుణులకు అవకాశాలు చేజార్చుకుంటారు. విద్యార్థులు అవకాశాలు వినియోగించుకోలేరు. మహిళలకు ఆరోగ్య భంగం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠిస్తే మంచిది.

తులరాశి: శారీరక రుగ్మతలు. కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు. రియల్ ఎస్టేట్ వారికి క్లిష్ట సమస్యలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు కొన్ని మార్పులు. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు ఒత్తిడులు. ఐటీ నిపుణులు బాధ్యతలపై శ్రద్ధ చూపాలి. విద్యార్థులు జాగ్రత్త వహించాలి. మహిళలకు నిరుత్సాహం. శివాలయంలో ప్రదక్షిణలు చేస్తే మంచిది.

వృశ్చికరాశి: ఆర్థిక పరిస్థితి సంతృప్తికరం. రియల్ ఎస్టేట్ వారికి ఆస్తి వివాదాలవుతాయి. కొత్త వ్యాపారాల్లో ఆటంకాలు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు - అభినందనలు. రాజకీయ - కళారంగాల వారికి పురస్కారాలు. ఐటీ నిపుణులకు గుర్తింపు. విద్యార్థులకు విజయాలు. అన్నపూర్ణాష్టకం పఠిస్తే మంచిది.

ధనస్సురాశి: అవసరాలకు డబ్బు అందుతుంది. రియల్ ఎస్టేట్ వారికి పనులు పూర్తికావు. వ్యాపారాల్లో కొత్త పెట్టుబడులొస్తాయి. ఉద్యోగాల్లో ఉన్నతి స్థితికి చేరుతారు.పారిశ్రామిక - కళారంగాల వారికి ఉత్సాహభరితం. ఐటీ నిపుణులకు ఊహించని అవకాశాలు.మహిళలకు శుభవార్త వింటారు. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు. శ్రీరామ స్తోత్రాలు పఠిస్తే మంచిది.

మకరరాశి: ఆదాయానికి మించి ఖర్చులు. ఆరోగ్య సమస్యలు. రియల్ ఎస్టేట్ వారికి కొన్ని ఇబ్బందులు. వ్యాపారాల్లో పెట్టుబడులు అందక ఇబ్బంది. ఉద్యోగులు విధుల పట్ల శ్రద్ధ చూపాలి. కళాకారులు - రాజకీయ వర్గాలకు విమర్శలు. ఐటీ నిపుణులకు సామాన్యస్థితి. విద్యార్థులకు అవకాశాలు చేజార్చుకుంటారు. మహిళలకు మనశ్శాంతి. హయగ్రీవ స్తోత్రాలు పఠిస్తే మంచిది.

కుంభరాశి:  శారీరక రుగ్మతలు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ. రియల్ ఎస్టేట్, కాంట్రాక్టర్లకు కోర్టు సమస్యలు. ఉద్యోగాల్లో మార్పులు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. పారిశ్రామిక, కళారంగాల వారికి విదేశీ పర్యటనల్లో ఆటంకాలు. ఐటీ నిపుణులు కొంత గందరగోళ పరిస్థితి. విద్యార్థులకు కొంత నిరుత్సాహం. మహిళలకు చికాకులు. శివస్త్రోత్రాలు పఠిస్తే మంచిది.

మీనరాశి: ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరం. కాంట్రాక్టులు కైవసం. వ్యాపారాల్లో కొత్త ఆశలు. ఉద్యోగులకు ప్రోత్సాహకరం. రాజకీయ - పారిశ్రామిక రంగాల వారికి పర్యటనలు. ఐటీ నిపుణులు సత్తా చాటుతారు. విద్యార్థులకు అరుదైన అవకాశాలు. మహిళలకు ఆస్తి లాభాలు. గణపతిని పూజిస్తే మంచిది.
   

Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

Copyright @2026

Powered by Blink CMS