• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అక్టోబర్ 22 సోమవారం ...

అక్టోబర్ 22 సోమవారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-10-22 01:31 GMT
గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
   
మేషరాశి:  ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి. రియల్లర్లకు పనులు దక్కవు. వ్యాపారాల్లో పెట్టుబడులకు తగ్గ లాభాలు కష్టమే. ఉద్యోగులకు మార్పులు. పారిశ్రామిక - రాజకీయ వర్గాలకు పర్యటనలు వాయిదా. ఐటీ రంగ నిపుణులు కార్యసాధనలో విఫలమవుతారు. విద్యార్థులకు కష్టపడ్డా ఫలితం కనిపించదు. మహిళలకు కుటుంబంతో కలహాలు. శివాలయంలో అభిషేకాలు చేయిస్తే మంచిది.

వృషభరాశి: ధనలాభం కలుగుతుంది. కాంట్రాక్టర్లకు సంతోషకరమైన విషయాలు. ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం. వ్యాపారులకు లాభాలు. పారిశ్రామికవేత్తలు - కళాకారులకు విదేశీ ఆహ్వానాలు. ఐటీ నిపుణులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో అనుకూల ఫలితం. మహిళలకు ఉద్యోగయోగం. ఆదిత్య హృదయం పఠించండి.

మిథునరాశి: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ప్రత్యర్థులు మిత్రులవుతారు. రియల్టర్లు భాగస్వాములతో వివాదాలు సర్ధుబాటు చేసుకుంటారు. కొత్త వ్యాపారులకు శ్రీకారం చుడతారు. ఉద్యోగులు ఉత్సాహంగా ముందుకు సాగుతారు. పారిశ్రామిక - రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు. ఐటీ నిపుణులకు కొత్త అవకాశాలు. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. మహిళలకు ఆస్తిలాభం. ఆంజనేయ దండకం పఠించండి.

కర్కాటకరాశి: ఆరోగ్యసమస్యలు వేధిస్తాయి. ఆదాయం నిరుత్సాహం. రియల్టర్ల అంచనాలు తప్పుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు. ఉద్యోగులకు బదిలీలు. రాజకీయ - పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనల్లో ఆటంకాలు. ఐటీ నిపుణులకు గందరగోళ పరిస్థితి. విద్యార్థులకు కాస్త నిరుత్సాహం తప్పదు. మహిళలకు మానసిక అశాంతి. గణపతిని పూజిస్తే మంచిది.

సింహరాశి: అప్పులు చేస్తారు. కుటుంబంతో గొడవలు. రాబడి ఫర్వాలేదు. రియల్టర్లకు నిరాశగానే ఉంటుంది. ఉద్యోగాల్లో అదనపు పనిభారం. వ్యాపారాల్లో నష్టాలు. పారిశ్రామికవేత్తలు - కళాకారులకు చికాకులు. ఐటీ నిపుణులకు ఒత్తిళ్లు. విద్యార్థులకు కొంత ఆందోళన. మహిళలు తొందరపాటు మాటలతో ఆప్తుల దూరమవుతారు. శివాలయ దర్శనం చేస్తే మంచిది.

కన్యరాశి: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. గృహ - వాహనయోగాలు కలుగుతాయి. రియల్టర్లు ఉత్సాహంగా ముందడుగేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు. రాజకీయవేత్తలు - కళాకారులకు నిరాశ. ఐటీ నిపుణులకు కొత్త అవకాశాలు. విద్యార్థులకు కొత్త సాంకేతిక విద్యావకాశాలు. దత్తాత్రేయుని పూజిస్తే మంచిది.

తులరాశి: ఆర్థిక వ్యవహారాలు బాగుంటాయి. ఉద్యోగ లాభం. రియల్ ఎస్టేట్ రంగాల వారికి పురోభివృద్ధి. వ్యాపారాలు లాభసాటి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. పారిశ్రామిక వేత్తలు - కళాకారులకు మంచిరోజు. ఐటీ నిపుణులకు ఉత్సాహవంతం. విద్యార్థులకు నూతన అవకాశాలు. మహిళలకు వాహన - గృహయోగం. హనుమాన్ అర్చనలు చేస్తే మంచిది.

వృశ్చికరాశి: ఆదాయం తగ్గి అప్పులు చేస్తారు. మిత్రుల నుంచి సమస్యలు. ఆప్తులను కలుసుకొని కష్టసుఖాలు విచారిస్తారు. కాంట్రాక్టర్లు - రియల్టర్లకు చిక్కులు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు. ఉద్యోగులకు బదిలీలు. కళాకారులకు - పారిశ్రామికవేత్తలకు సమస్యలు. ఐటీ నిపుణుల యత్నాలు ముందుకుసాగవు. విద్యార్థులు అనుకున్నలక్ష్యాలు చేరలేరు. మహిళలకు కుటుంబంలో చికాకులు.. ఆదిత్యహృదయం పఠిస్తే మంచిది.

ధనుస్సురాశి: ఆదాయం కంటే ఖర్చులధికం. కుటుంబంలో చికాకులు. రియల్ ఎస్టేట్ వారికి నిరాశ. వ్యాపారుల్లో పెట్టుబడులు తొందరవద్దు. ఉద్యోగాల్లో కొద్దిపాటి మార్పులు. పారిశ్రామికవేత్తలకు పర్యటనలు వాయిదా. ఐటీ నిపుణులకు చిక్కులు. విద్యార్థులు అవకాశాలు పోగొట్టుకుంటారు. మహిళలకు ఆస్తి వివాదాలు. కనకధార స్తోత్రాలు పఠిస్తే మంచిది.

మకరరాశి: వాహనాలు - ఆభరణాలు కొంటారు. రియల్ ఎస్టేట్ వారికి కొత్త అవకాశాలు. వ్యాపారాల్లో ముందడుగు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. పారిశ్రామికవేత్తలు - కళాకారులకు విదేశీ పర్యటనలు. ఐటీ నిపుణులకు అవకాశాలు దక్కుతాయి. విద్యార్థులకు కొత్త అవకాశాలు. మహిళలకు నూతనోత్సాహం. వేంకటేశ్వరస్వామిని పూజించండి.

కుంభరాశి: కుటుంబంలో చికాకులు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి చిక్కులు. వ్యాపారాల్లో నిరుత్సాహం. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు. రాజకీయ - కళారంగాల వారికి నిరుత్సాహం. ఐటీ నిపుణులకు అంచనాలు తప్పుతాయి.  విద్యార్థులకు అనుకున్న అవకాశాలు కష్టమే. మహిళలకు కుటుంబంలో చికాకులు. నృసింహస్తోత్రాలు పఠిస్తే మంచిది. 

మీనరాశి: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరం. గృహం - వాహనాల కొనుగోలు యత్నాలు సఫలం. ఆహ్వానాలు అందుతాయి. కుటుంబంలో శుభకార్యాలు. రియల్ ఎస్టేట్ వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారాల్లో ముందడుగు. ఉద్యోగులకు అనుకూలం. పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. ఐటీ నిపుణులకు సంతోషకరం. మహిళలకు కుటంబం నుంచి సహాయం. శివస్త్రోత్రాలు పఠిస్తే మంచిది.
Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

Copyright @2026

Powered by Blink CMS