• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అక్టోబర్ 16 మంగళవారం 2018...

అక్టోబర్ 16 మంగళవారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-10-16 02:25 GMT
గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి, గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
    
మేషరాశి: ఉన్నత పదవులు అందుకుంటారు.  కుటుంబ సభ్యుల విషయాల్లో శుభ పరిణామాలు సంభవం. పెద్దల సహకారం లభిస్తుంది. వివాహ విషయాల్లో శుభపరిణామాలు. పెద్దల సహకారం లభిస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. జనసంబంధాలు విస్తరిస్తాయి. అధికారులతో ఏకీభావం కుదరదు. మిమ్మల్ని అవహేళన చేసిన వారు  మీ సహాయం కోరుతారు. రిప్రజెంటీటివ్ లకు పురోభివృద్ధి. వీసా, పాస్ పోర్టు వ్యవహారాలు సానుకూలమవుతాయి. హామీలు ఇవ్వొద్దు.

వృషభరాశి: వృత్తిపరంగా లక్ష్యాలు సాధిస్తారు. రక్షణ, న్యాయ,బోధన , రవాణా రంగాల వారు వృత్తిపరంగా లక్ష్యాలు సాధిస్తారు. ప్రణాళిక బద్దంగా వ్యవహరించి వృత్తి వ్యాపారాల్లో విజయం సాధిస్తారు.  కుటుంబ వ్యక్తులతో విభేదాలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.  వడ్డీ వ్యాపారస్థులకు సంతృప్తి చేకూరుతుంది. క్రయ విక్రయ రంగాల వారికి కలిసివచ్చేకాలం. ఆర్థికంగా అభివృద్ధి.

మిథునరాశి: ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి, ప్రియమైన వారి ఆరోగ్యం మెరుగవుతుంది. అంచనాలు లాభిస్తాయి. వాదనలు, పంతాలు పెట్టుకోవద్దు. దూర ప్రయణాలు సంతృప్తినిస్తాయి. తగిన వ్యక్తులతో పరిచయాలు లాభిస్తాయి.

కర్కాటకరాశి: పోటీల్లో విజయం సాధిస్తారు. జనసంబంధాలు విస్తరిస్తాయి. బంధుమిత్రుల కలయికతో ఇల్లు సందడిగా ఉంటుంది. శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు. హోటల్, తినుబండరాలు, బేకరి పనివాళ్లకు సామాన్యంగా ఉంటుంది. ధనం వసూలులో శ్రమాధిక్యం, ప్రయాసలెక్కువ.

సింహరాశి: వైద్యం, హోటల్స్ , పరిశ్రమల రంగాల వారికి చర్చలు ఫలిస్తాయి. విందు, వినోదాల్లో ఉల్లాసం కలుగుతుంది. వృత్తి, వ్యాపారులకు సంబంధించి కీలక సమాచారం అందుకుంటారు. స్త్రీల సరదాలు, అవసరాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. విద్యార్థులకు మిత్రబృందాలు, వ్యాపకాలు అధికం.  జీవిత భాగస్వామితో ఆసక్తికర విషయాలు చర్చిస్తారు.

కన్యరాశి: బ్యాంకింగ్, ఆడిటింగ్ , ప్రకటనల రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు చెందిన వారికి ప్రోత్సాహకరం. విలువైన వస్తువులు కొంటారు. ఉద్యోగులకు పనిభారం, అదనపు బాధ్యతలు. కోర్టు వ్యవహారాలు, పాత సమస్యలు పరిష్కారం కావడానికి కొంతకాలం వేచి యుండక తప్పదు.

తులరాశి: మనసు మార్పును కోరుకుంటుంది. కుటుంబ వ్యవహారాలపై దృష్టి సారిస్తారు. గృహ నిర్మాణం, స్తల సేకరణకు సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి. బదిలీలు, మార్పులకు అనుకూలం. ప్రైవేట్ సంస్థలలోని వారికి అనుకూలం. వాహనం ఇతరులకు ఇస్తే ఇబ్బందులు.

వృశ్చికరాశి: కమ్యూనికేషన్ రంగం వారు గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. చర్చలు, ప్రయాణాలు లాభిస్తాయి. ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ నాయకులకు విదేశీ పర్యటనలు అనుకూలం. నూనె, ఎండుమిర్చి, పసుపు, ధనియాలు, బెల్లం, శెనగలు వ్యాపారులకు స్టాకిస్టులకు అనుకూలం. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి చికాకులు.

ధనస్సురాశి: సంకల్పం నెరవేరుతుంది. విలువైన వస్తువులు కొంటారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. పొదుపు పథకాలు లాభిస్తాయి. ఆర్థిక లక్ష్యాలు సాధిస్తారు. బంధుమిత్రుల సహకారంతో పూర్తి చేస్తారు. పెట్టుబడులు, అంచనాలకు అనుకూలం. కాంట్రాక్టర్లకు ఒత్తిడి. హోటల్, తినుబండరాలు, బేకరి వాళ్లకు మంచిది.

మకరరాశి: తల్లిదండ్రుల విషయాల్లో శుభపరిణామాలు. ఇంటర్వ్యూల్లో విజయం. పదవులు అందుకుంటారు. ప్రముఖలతో కలయిక. వృత్తి, వ్యాపారాల్లో కొత్త వ్యూహాలతో లక్ష్యాలు సాధిస్తారు. బంగారం, వెండి, వ్యాపారులకు పనివాళ్లతో సమస్యలు. వాహనం నడపడం వల్ల ఇబ్బందులు. ఉపాధ్యాయులకు ొత్తిడి. కొబ్బరి, పండ్లు, పూల, వ్యాపారులకు చికాకులు.

కుంభరాశి: ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సినీ, రాజకీయ రంగా ల వారికి శుభప్రదం. దానధర్మాలకు ఖర్చు చేస్తారు. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలం. ప్రదర్శనలు, సభల్లో పాల్గొంటారు. ఎండుమిర్చి స్టాకిస్టులు, వ్యాపారులు ఒక అడుగు ముందుకు వేస్తారు. కాంట్రాక్టులకు ధనం వసూలు విషయంలో శ్రమాధిక్యత.

మీనరాశి: ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుతారు. వాయిదా పద్దతులపై విలువైన వస్తువులు కొంటారు. మ్యూచువల్ ఫండ్స్, బీమా వ్యవహారాలకు అనుకూలం. మెడికల్ క్లెయిములు మంజూరవుతాయి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార ఆలోచనలు వాయిదా వేసుకోండి. విద్యా, వైజ్ఞానిక విషయాలపై ఆసక్తి కనబరుస్తారు. కోర్టు, ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి.
Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

Copyright @2026

Powered by Blink CMS