• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అక్టోబర్ 13 శనివారం 2018...

అక్టోబర్ 13 శనివారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-10-13 04:32 GMT
గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి, గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
    
మేషరాశి:  భాగస్వామి వైఖరితో ఉల్లాసం. ప్రముఖులను కలుసుకుంటారు. కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి.  రక్షణ, బోధన రంగాల వారికి కొంత నిరుత్సాహకరంగా ఉంటుంది. వేడుకలకు ఏర్పాట్లు చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త.  విద్యార్థులకు ఒత్తిడి. వ్యాపారస్థులకు అప్రమత్తత అవసరం. నూతన పరిచయాలు అనుకూలిస్తాయి. ఆహారంలో సమయపాలన పాటించండి.

వృషభరాశి: సన్నిహితుల అంతరంగిక విషయాలపై మనసు పెట్టాల్సి వస్తుంది. ఆరోగ్యం, యోగ, ఆహార విషయాలపై దృష్టిసారిస్తారు. విందులు, వేడుకల్లో పాల్గొంటారు. పన్నులు, బీమా వ్యవహారాలు లాభిస్తాయి. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. సమస్యలు తీరుతాయి. కమ్యూనికేషన్స్ అనుకూలిస్తాయి. శత్రువులపై విజయం కోసం ఆరాటపడుతారు.

మిథునరాశి: జనసంబంధాలు విస్తరిస్తాయి. భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అంచనాలు, పందాలు, పోటీలు లాభిస్తాయి. న్యాయ, బోధన, బ్యాంకింగ్ రంగాల వారికి ప్రోత్సాహకరం.  శుభ కార్యాల్లో పాల్గొంటారు. కుటుంబంలో గొడవలు. నిల్వ ధనాన్ని కాపాడుకోవాలి. సంతానంతో సమస్యలు. వాగ్ధానాలతో ఇబ్బందులు.

కర్కాటకరాశి: వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి ప్రోత్సాహకరం. విందు, వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపుతారు. వృత్తి, వ్యాపారాల్లో దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులు కొలిక్కి వస్తాయి. కార్యసాధనలో పట్టుదల అవసరం. ఊహించని ఇబ్బందులు. అనవసర విషయాల్లో ఇరుక్కోవద్దు.

సింహరాశి: విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులకు సంబంధించిన వివరాలు సేకరిస్తారు. సంతతి విషయంలో శుభ పరిణామాలు. శుభ సందేశాలు అందుకుంటారు. అనవసర ప్రయాణాలుంటాయి. కాలం దుర్వినియోగమవుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనుకున్న పనులు పూర్తి.

కన్యరాశి: ఆర్థిక విషయాలను సమీక్షించుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. గృహనిర్మాణం, స్థల సేకరణకు సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరం. సమష్టి ఆదాయాలు లభిస్తాయి. శ్రమలేని ఆదాయంపై దృష్టిపెడతారు. వాగ్ధానాలు నెరవేరుతాయి.

తులరాశి: వాహనాల కొనుగోలుకు అనుకూలం. కీలక సమాచారం అందుకుంటారు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు, మార్కెటింగ్ వ్యవహారాలపై ఒక స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. చర్చలు, ప్రయాణాలు ఫలిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో అనవసర ఇబ్బందులు. శారీరక శ్రమ అధికం. ఆలోచనల్లో మార్పులు.

వృశ్చికరాశి: నిధులకు సంబంధించిన వివరాలు సేకరిస్తారు. సినీ, రాజకీయ, బోధన రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం.  దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరం. శుభకార్యాల్లో పాల్గొనాలనే ఆసక్తి. విద్యార్థులకు కష్టకాలం.

ధనుస్సురాశి: ఆర్థిక సంస్థలతో పనులు కొలిక్కి వస్తాయి. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. బృంద కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తారు. పెట్టుబడులకు సంబంధించిన స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. ఊహించని ఇబ్బందులు, వైద్యశాలల సందర్శనం. అనారోగ్య సూచన. లాభనష్టాలు సమానం.

మకరరాశి: ఆధ్యాత్మిక సేవా రంగాల్లో మీకృషికి ప్రశంసలు. ప్రముఖులతో సమాలోచనలు. టెక్స్ టైల్, గ్రానైట్స్ , సినీ, రాజకీయ రంగాలకు చెందిన వారు గౌరవ మన్ననలు అందుకుంటారు. ఒక సమాచారం ఆనందం కలిగిస్తుంది. భాగస్వాముల ఒత్తిడి ఏర్పడుతుంది. నూనత పరిచయాల వల్ల ఒత్తిడి. వృత్తిలో అనుకూలత. సంఘంలో గౌరవం పెంచుకునే ప్రయత్నం.

కుంభరాశి: ఆర్థిక విషయాల్లో వ్యూహాలు ఫలిస్తాయి. ఆడిటింగ్, అడ్వటైజ్మెంట్ రంగాల వారికి ప్రోత్సాహకరం. సమావేశాలు, బృంద కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తారు. ప్రదర్శనల్లో పాల్గొంటారు. శత్రువులపై విజయం కోసం తపన. శ్రమాధిక్యం ఉంటుంది. విందు, వినోదాల్లో పాల్గొంటారు.

మీనరాశి: పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మెడికల్ క్లెయిములు మంజూరవుతాయి. గతించిన వ్యక్తులను స్మరించుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో గత అనుభవంతో లబ్ధి పొందుతారు. బహుమతులు అందుకుంటారు. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. పరిశోధనలపై ఆసక్తి. ఊహించని ఇబ్బందులు. క్రయ విక్రయాలపై దృష్టి తగ్గుతుంది. అనవసర ఇబ్బందులు ఉంటాయి.
Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

Copyright @2026

Powered by Blink CMS