• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సెప్టెంబర్ 30 ఆదివారం...

సెప్టెంబర్ 30 ఆదివారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-09-30 01:39 GMT
గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
   
మేషరాశి:  కుటుంబ సభ్యుల విషయంలో శుభ పరిణామాలు. సన్నిహితుల నుంచి మెయిల్స్ - సందేశాలు ఆవేదన కలిగిస్తాయి. ప్రియమైన వారితో ప్రయాణాలు, చర్చలు ఆనందం కలిగిస్తాయి. పెద్ద మొత్తంలో ధనంతో ప్రయాణాలు మంచిది కాదు..ఆధ్యాత్మిక - సాంఘిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తినా మిత్రుల సహకారంతో పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో ఆటుపోట్లను ఎదుర్కొంటారు.

వృషభరాశి: శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. మెడికల్ క్లెయిములు మంజూరవుతాయి. కొత్త ఆదాయ మార్గాల అన్వేషణ ఫలిస్తుంది. యోగ ధ్యానాలు - డైటింగ్ అంశాలపై దృష్టిసారిస్తారు. ఆర్థిక విషయాల్లో ఊహించని మార్పు వస్తుంది. రసాయన - ఆల్కహాల్ సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి. మానసిక ప్రశాంతతకు పుస్తక పఠనం - ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి. ఉద్యోగులకు విశ్రాంతి లభిస్తుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.

మిథునరాశి: బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. వివాహ నిర్ణయాలు - సంతాన ప్రాప్తి విషయంలో అనుకూల పరిణామాలు. మీ ప్రతిభకు గుర్తింపు. విద్యాసంస్థలతో పనులు పూర్తవుతాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. రాజకీయల్లోని వారికి పార్టీ పరంగా.. అన్ని విధాలా కలిసి వస్తుంది. బంధువులు - సోదరుల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి.

కర్కాటకరాశి:  చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. సంకల్ప సిద్దికి అనుకూల సమయం. విద్యాసంస్థల్లోని ప్రవేశానికి అనుకూలం. విదేశాల్లోని మిత్రుల కలయిక ఆనందం నింపుతుంది. కుటుంబ వ్యవహారాలను సమీక్షించుకుంటారు. ప్రింటింగ్ - స్టేషనరీ రంగాల వారికి పనిభారం అధికం. నిత్యావసరాల వస్తు - స్టాకిస్టులకు - వ్యాపారులకు పురోభివృద్ధి. విద్యార్థులు క్రీడా రంగాల పట్ల ఆసక్తి.

సింహరాశి:  బ్యాంకులు - ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. సోదరీ - సోదరులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థికపరమైన చర్చలు - ప్రయాణాలు ఫలిస్తాయి. కమ్యూనికేషన్లు - రవాణా రంగాల వారికి అనుకూలం. మత్స్య - కోళ్ల వ్యాపారస్తులకు లాభదాయకం. విందులు - విలాసాలకు మితంగా వ్యవహరించండి.వాహనాలు ఇతరులకు ఇస్తే ఇబ్బందులు.

కన్యరాశి: దానధర్మాలు - ఆధ్యాత్మిక కార్యక్రమాలు స్వాంతన కలిగిస్తాయి. వడ్డీలు చేతికి అందుతాయి. ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకుంటారు. షాపింగ్ - క్రయవిక్రయాలకు అనుకూలం. పొదుపు పథకాలు - మ్యూచువల్ ఫండ్స్ - షేర్ మార్కెల్ లావాదేవీల్లో నిదానం. ఓర్పు - పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. స్త్రీలు - ఇతర విషయాల్లో తలదూర్చవద్దు. రచయితలకు - పత్రికా - ప్రైవేటు ఉద్యోగులకు ఆశించినంత పురోభివృద్ధి కానవస్తుంది.

తులరాశి: కొత్త ఆలోచనలు చేస్తారు. రక్షణ - న్యాయ - బోధన రవాణా - విదేశీ - వ్యాపార రంగాల వారికి అనుకూలం. కొత్త ప్రణాళికలు చేస్తారు. దూర ప్రయాణాలు - ఉన్నత విద్యా వ్యవహారాలపై ఒక నిర్ణయానికి వస్తారు. ఆర్థిక విషయాల్లో ఊహించని మార్పు. మీ ఏమరుపాటుతనం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. పత్రికా సిబ్బందికి ఏకాగ్రత సునిశిత పరిశీలన అవసరం. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. స్త్రీలకు అదనపు సంపాదన. ఉపాధ్యాయుల విశ్రాంతి ప్రయత్నాలు ఫలిస్తాయి.

వృశ్చికరాశి: వారసత్వ విషయాలు కొలిక్కి వస్తాయి. ఆర్థిక విషయాల్లో గత అనుభవంతో విజయం సాధిస్తారు. ఉన్నత విద్య - విదేశీ వ్యవహారాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. ధన వ్యయం - విరాళాలిచ్చే విషయంలో మెళకువ వహించండి. రాజకీయాల్లోని నేతలకు తెలివితేటలకు మంచి గుర్తింపు. పాత శత్రువులు మిత్రులుగా మారుతారు. సందర్భానుసారంగా సమస్యలకు దూరంగా ఉండండి. దుబారా ఖర్చులు అదికం.

ధనురాశి: సమావేశాలు - బృంద కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తారు. వివాహ నిర్ణయాలకు అనుకూలం. ఆర్థిక విషయాల్లో భార్య/భర్త సహకారం లభిస్తుంది.  ఆర్థిక ఒడిదుడుకులు సమసిపోతాయి. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోండి. కార్యదీక్షతో పనులు సాధిస్తారు. వాయిదా పడ్డ పనులు పూర్తి చేస్తారు. దూర ప్రయాణాల పట్ల మెళకువ అవసరం.

మకరరాశి: కొత్త ప్రాజెక్టుల ప్రారంభానికి అనుకూలమైన రోజు. లక్ష్య సాధనలో సహోద్యోగుల సహకారం లభిస్తుంది. విందులు - సమావేశాల్లో పెద్దలను కలుసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. రాజకీయ నాయకులకు ప్రయాణాలు వాయిదా వేసుకోండి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కుంభరాశి: చిన్నారులతో ఉల్లాసంగా గడుపుతారు. సృజనాత్మక ప్రతిభకు గుర్తింపు. అంచనాలు ఫలిస్తాయి. ప్రియమైన వారితో ఆహ్లాదంగా గడుపుతారు. ట్రాన్స్ పోర్ట్ - ట్రావెలింగ్ ఏజెంట్లకు సదవాకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి అమ్మకంపై ఒత్తిడితో ఆందోళనకు గురవుతారు. నిరుద్యోగులకు రాతపరీక్ష - ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. స్త్రీలకు బంధువుల రాకతో ఆటంకాలు.

మీనరాశి: కుటుంబ విషయాలు ఉల్లాసం కలిగిస్తాయి. ఆర్థిక విషయాలు సమీక్షించుకుంటారు. ఫర్నీచర్ కొనుగోలు చేస్తారు. గృహనిర్మాణం - స్థల సేకరణకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగాల్లోని వారికి శుభప్రదం. రాజకీయ నాయకులు సభలు - సమావేశాలు - బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు. రవాణా రంగాల్లోని వారికి విశ్రాంతి అవసరం. రోజులు భారంగా గడుస్తాయి.
Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

Copyright @2026

Powered by Blink CMS