• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అక్కడినుండి వచ్చేవారందరు ...

అక్కడినుండి వచ్చేవారందరు న్యూక్లిక్‌ యాసిడ్‌ టెస్టు చేయించుకోవాలి : చైనా

By - Tupaki Desk
Update: 2020-05-04 17:30 GMT
కరోనా  మహమ్మారి   పుట్టినిల్లుగా భావిస్తున్న చైనా అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టే క్రమంలో లాక్‌ డౌన్‌ ను ఎత్తివేసింది. ఇప్పటికే దేశీయ విమాన ప్రయాణాలకు అనుమతినిచ్చిన డ్రాగన్‌ దేశం.. సోమవారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మాస్కో నుంచి బీజింగ్ ‌కు వచ్చేందుకు ప్రయాణికులను అనుమతించింది. అయితే చైనా ఎయిర్ ‌లైన్స్ ‌లో ప్రయాణించేవారు విధిగా న్యూక్లిక్‌ యాసిడ్‌ టెస్టు (ఆర్‌ ఎన్‌ఏ, డీఎన్‌ ఏ)  ఫలితాల వివరాలు తమకు సమర్పించాలని తెలిపింది.
 
ఆ  పరీక్షలో నెగటివ్‌ ఫలితాలు వచ్చిన వారే తమ ఎయిర్‌ లైన్స్ ‌లో ప్రయాణించేందుకు అర్హులని షరతు విధించింది. మే 8 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని... ప్రయాణానికి 120 గంటల ముందు టెస్టు వివరాలు సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కాగా రష్యాలో కరోనా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం ఒక్కరోజే అక్కడ దాదాపు 10 వేల కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో సగం కేసులు రాజధాని మాస్కోకు చెందినవే. దీనితో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

అలాగే ,  మాస్కో నుంచి వచ్చే ప్రయాణికులకు షరతు విధించిన చైనా ఎయిర్ ‌లైన్స్‌... రాజధాని బీజింగ్‌ సహా ఇతర ప్రధాన పట్టణాలకు వచ్చే విమాన ప్రయాణికులు తప్పనిసరిగా న్యూక్లిక్‌ యాసిడ్‌ టెస్టు చేయించుకోవాలని , ఆ తర్వాత సెంట్రలైజ్‌డ్‌ క్వారంటైన్ ‌కు వెళ్లాలని, అనంతరం ఏడు రోజుల పాటు హోం క్వారంటైన్‌ లో ఉండాలని , ప్రయాణం తర్వాత కేవలం ఒకే ఒక వ్యక్తిని మాత్రమే నేరుగా కలిసేందుకు అనుమతి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు చైనా ఎయిర్‌లైన్స్‌ అధికారిక సైట్‌ లో ఓ ప్రకటన విడుదల చేసింది. 
Tags:    
  • Corona Virus In China 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Telugu Daily News 
  • Telugu News Updates 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

జ‌న‌సేన అడ్డుప‌డింది.. లేక‌పోతేనా.. : బొత్స కామెంట్స్‌

2026-11-15 20:30 GMT

మెకెదాటు ఎఫెక్ట్‌: కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య క‌య్యం!

2026-11-15 20:29 GMT

తెలంగాణ‌లో మూడు ఎమ్మెల్సీ పోస్టులు ఖాళీ!

2026-11-15 20:29 GMT

ఏపీకి బీపీ, షుగర్ ముప్పు.. కోటి మందికి పైగా బాధితులు! సర్వేలో షాకింగ్ నిజాలు!

2026-11-15 20:26 GMT

పాక్ పనిపట్టిన గుంటూరు కుర్రోడు.. విజయ సుభాష్ ఫుల్ స్టోరీ ఇదే..

2026-11-15 20:25 GMT

‘‘అండాలు ఇస్తే రూ. 50 వేలు’’ హైదరాబాద్ లో దారుణం, తండ్రి చికిత్స కోసం వచ్చి ఇరుక్కుపోయిన యువతి

2026-11-15 20:24 GMT

క్యాన్సర్ పై పోరులో ముందడుగు.. పర్సనలైజ్డ్ క్యాన్సర్ వాక్సిన్ పై బిగ్ అప్డేట్!

2026-11-15 20:12 GMT

హైటెక్ దొంగతనం.. కొత్త జ్యువెలరీ షోరూమ్‌ను టార్గెట్ చేసిన యూట్యూబర్!

2026-11-15 19:28 GMT

మార్కెట్ ట్రెండ్: దిగొచ్చిన బంగారం - వెండి ధ‌ర‌లు

2026-11-15 19:27 GMT

అల్లూరులో చేతులు కలిపిన టీడీపీ, వైసీపీ.. రెండో విడత మున్సిపోల్స్ లో ఆసక్తికర పరిణామం

2026-11-15 09:45 GMT

యూపీలో యోగి కోసం ఒవైసీ.. ఉత్తరాది రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్

2026-11-15 09:41 GMT

సామాన్యుడికి బిగ్ రిలీఫ్: బియ్యం కొత్త ధరలు ఫిక్స్.. ఒక్క రూపాయి ఎక్కువ అమ్మితే అంతే!

2026-11-15 09:37 GMT

Copyright @2026

Powered by Blink CMS