మైనర్ బాలికతో బాడీ మసాజ్ చేపించుకున్న తెలుగు యాంకర్ ... ఎవరంటే !
హైదరాబాద్ లో మరో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు బాలికలతో వెట్టిచాకిరీతో పాటు బాడీ మసాజ్ చేయించుకుంటున్న ఓ టీవీ యాంకర్ నిర్వాకం తాజాగా వెలుగులోకి వచ్చింది. మైనర్ లని పనిలో పెట్టుకోవడం చట్ట రీత్యా నేరం అని తెలిసినప్పటి కూడా యాంకర్ యథేచ్ఛగా ఇద్దరు మైనర్లని తన ఇంట్లో పనిలో పెట్టుకొని వారితో వెట్టి చాకిరీ చూపిస్తూ , అలాగే బాడీ మసాజ్ కూడా చేపించుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇటీవల చైల్డ్ కేర్ ఇనిస్టిట్యూషన్ నుంచి ఇద్దరు బాలికలు కనిపించకుండా పోయినట్టుగా సీడబ్ల్యూసీ అధికారులకు ఫిర్యాదు అందడంతో.. దానిపై దర్యాప్తు చేయగా హైదరాబాద్ లోని టీవీ యాంకర్ ఇంట్లో వారిని గుర్తించారు.
పూర్తి వివరాలు చూస్తే .. కృష్ణా జిల్లా నూజివీడులోని చైల్డ్ కేర్ లో చదువుకుంటున్న ఇద్దరు బాలికలను సంక్రాంతి పండుగ సెలవుల పేరుతో తల్లి హైదరాబాద్ తీసుకెళ్లింది. సంక్రాంతి సెలవులు ముగిసినా కూడా , ఆమె పిల్లలని తిరిగి స్కూల్ కి పంపకుండా, ఓ టీవీ యాంకర్ ఇంట్లో వారిద్దరిని పనికి కుదిర్చింది. పండగ సెలవులు ముగిసినా బాలికలు తిరిగి రాకపోవడం, తల్లికి ఫోన్ చేస్తే స్పందించక పోవడం తో నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా.. హైదరాబాద్ లోని ఓ టీవి యాంకర్ ఇంట్లో బాలికలు పనికి కుదిరినట్టు గుర్తించారు.
దీనితో ఆ ఇద్దరు బాలికలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా పలు సంచలన విషయాలు బయటపడ్డాయి. ఆ యాంకర్ ఇంట్లో వెట్టిచాకిరీ చేయించుకునేవారని, అలాగే బాడీ మసాజ్ లాంటి పనులు కూడా తమతో చేయించుకున్నారని చెప్పారు . దీనితో సీడబ్ల్యూసీ సభ్యుల ఫిర్యాదు మేరకు , మైనర్ లని పనిలో పెట్టుకోవడం నేరం కావడం తో పోలీసులు ఆ యాంకర్ పై కేసు నమోదు చేశారు. అయితే , మైనర్ బాలికలను పనిలో పెట్టుకోవడం పై వారిని ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని ఫిర్యాదు లో పొందు పరిచారు.