ప్రముఖ మొబైల్ కంపెనీ జియోనీ ఏపీలో తన ఫ్లాంటు స్టార్ట్ చేయటం తెలిసిందే. చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీలోని తయారు చేసిన జియోనీ తాజా ఫోన్ ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేశారు.
మేకిన్ ఇండియా నినాదంలో భాగంగా.. మేకిన్ ఏపీగా చెప్పుకునే జీయోనీ ఫోన్ తాజా మోడల్ ను చంద్రబాబు చేతుల మీదుగా విడుదలైంది. ‘‘ఎఫ్ 103’’ పేరిట తాజా ఫోన్ ను విడుదల చేసిన సందర్భంగా మాట్లాడిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఏపీని హార్డ్ వేర్ హబ్ గా మార్చనున్నట్లు పేర్కొన్నారు. చైనా నుంచి ఎన్ని కంపెనీలు వచ్చినా ఏపీలో తాము సౌకర్యాలు కల్పిస్తామని చెప్పిన ఆయన.. తాజా మోడల్ మార్కెట్లో సక్సెస్ కావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.
వరుసగా విడుదలవుతున్న ఏపీ ఫోన్ల పుణ్యమా అని ఏపీ బ్రాండ్ ఇమేజ్ మరింత విస్తృతం కావటం ఖాయం. బాబు కోరుకున్నట్లుగా ఏపీ హార్డ్ వేర్ హబ్ గా మారాలంటే.. ఇప్పుడున్న కంపెనీలు సరిపోవని.. పెద్ద ఎత్తున రావాల్సి ఉందని చెబుతున్నారు.