• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వారి ఖర్చులని అమెరికా...

వారి ఖర్చులని అమెరికా భరించదు : ట్రంప్ !

By - Tupaki Desk
Update: 2020-03-30 17:30 GMT
ప్రిన్స్‌ హ్యారీ, మేఘన్‌ మార్కెన్‌ ..వీరిద్దరి గురించి అందరికి తెలిసిందే. బ్రిటీష్‌ రాజ కుటుంబానికి శాశ్వతంగా వీడ్కోలు చెప్పి బ్రిటీష్‌ కొలంబియా ప్రాంతంలోని కెనడాలో ఓ విలాసవంతమైన భవంతిని కొనుగోలు చేసి అందులో తమ కుమారుడితో కలిసి నివసిస్తున్నారు. వారు కెనడాకు వచ్చి మకాం పెట్టినప్పటి నుంచి వారి భద్రతకయ్యే ఖర్చును ఎవరి భరిస్తారన్న విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ ఖర్చులను కెనడా ప్రభుత్వం భరిస్తుందని వార్తలు తొలుత వెలువడగా, అందుకు ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

తాము చెల్లిస్తున్న పన్నులతో నడుస్తున్న ప్రభుత్వ ఖజానా నుంచి ఎలా సొమ్మును వృధా చేస్తారంటూ పలు వర్గాల ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. కుటుంబం నుంచి వైదొలిగిన నాటి నుంచి వారి భ‌ద్ర‌తకు అయ్యే ఖ‌ర్చుల‌ను చెల్లించ‌డం మానేస్తామ‌ని గ‌త నెల‌లో కెన‌డియ‌న్ అధికారులు వెల్ల‌డించారు. అయితే , ఇప్పుడు వారు కెనడా నుంచి యుఎస్‌ కు వ‌స్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేసారు.

ప్రస్తుతం కెన‌డాలో నివశిస్తున్న ప్రిన్స్‌హ్యారీ, మేఘ‌న్ మార్కెల్‌ దంప‌తులు అమెరికాకు వస్తే వారి భ‌ద్ర‌తా ఖ‌ర్చులను తమ ప్ర‌భుత్వం చెల్లించే ప్రసక్తేలేదని ఆ దేశ‌ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ మేర‌కు ఆయ‌న ఆదివారం ట్వీట్ చేశారు. 'నేను.. యునైటెడ్ కింగ్‌ డమ్‌, ఆదేశ రాణికి మంచి స్నేహితుడిని. వారిపై నాకు ఎంతో అభిమానం ఉంది. రాజ కుటుంబం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన హ్యారీ, మేఘన్.. కెనడాలో శాశ్వతంగా నివసిస్తారని తెలిసింది. ఒకవేళ హ్యారీ దంపతులు యూఎస్‌ వస్తే వారి భద్రతా ఖర్చులు మా ప్రభుత్వం చెల్లించదు. వారే స్వయంగా చెల్లించాలి' అని ట్రంప్‌ పేర్కొన్నారు.
Tags:    
  • Political News 
  • Breaking News 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Tupaki Latest News 
  • Tupaki Media 
  • International news 
  • corona 
  • covid 19 
  • america 
  • price hary 
  • meghan marken 

Similar News

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

H-1B స్లాట్ల కోసం రోజూ ఎదురుచూపులు.. బుక్ చేసేలోపే మాయం!

2026-11-19 05:09 GMT

మరో 15 నెలల్లో AI మనుషులను మించిపోతుందా? ఉద్యోగాలు ఏమవుతాయోనని భయం!

2026-11-19 05:08 GMT

GTA 6 కోసం నాలుగు రోజులు సెలవు.. అమెరికా సైనికులకు అదిరిపోయే ఆఫర్!

2026-11-19 05:08 GMT

GTA 6 తయారీలో బెంగళూరు టీమ్.. 1,600 మందికి పైగా భారతీయుల పని!

2026-11-19 05:08 GMT

చైనాపై మేమూ నిఘా పెడతాం.. ట్రంప్ కామెంట్స్ వైరల్!

2026-11-19 05:03 GMT

గడువు ముగిసిన బాంబుల ప్రయోగమా? అమెరికా 'యుద్ధ నీతి'ని చూసి సిగ్గుపడండి..

2026-11-19 05:02 GMT

కాలుష్యానికి నేనే బాధ్యుడిని.... గడ్కరీ బోల్డ్ స్టేట్మెంట్

2026-11-19 05:00 GMT

Copyright @2026

Powered by Blink CMS