• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  5 రాష్ట్రాల ఎన్నికలు:...

5 రాష్ట్రాల ఎన్నికలు: ఓడిన ప్రముఖులు

By - Tupaki Desk
Update: 2022-03-11 02:30 GMT
ఎన్నికలు అన్నాక గెలుపోటములు సహజం. అయితే నేతలకు కొన్ని కంచుకోటలు ఉంటాయి. ఎన్నికల్లో అవి కూడా బద్దలవుతుంటాయి. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నప్పుడు పీఎంలు, సీఎంలు కూడా ఓడిపోతారు. ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికల్లో చాలా మంది సీట్లు గల్లంతయ్యాయి. ప్రముఖులు హేమాహేమీలంతా  ఓడిపోయారు.

5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. ఉత్తర ప్రదేశ్, మణిపూర్, ఉత్తరాఖండ్ లో బీజేపీ విజయం సాధించగా పంజాబ్ లో ఆప్ విజయకేతనం ఎగురవేసింది. ఇక గోవాలో కాంగ్రెస్ -బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొంది.  ఇక ఈ ఎన్నికల్లో అందరి దృష్టి ఆకర్షించిన పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, నవజ్యోత్ సింగ్ సిద్దూ ఇద్దరూ ఓటమి పాలయ్యారు. తన ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పంజాబ్ పీసీసీ చీఫ్ పదవికి సిద్దూ రాజీనామా చేశారు.

ఇక పంజాబ్లో కాంగ్రెస్ పార్టీకి సీఎంగా నిన్నటి వరకూ చేసిన సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ రెండుచోట్ల పోటీచేయగా.. రెండూ చోట్ల ఘోరంగా ఓడిపోయారు. ఇక సిద్దూ, అమరీందర్ సింగ్ సైతం ఓడిపోయారు.

ఇక శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్ బీర్ సింగ్ బాదల్ సైతం ఓడిపోయారు. ఇక రియల్ హీరో సోనూసూద్ సోదరి మాళవిక సూద్ సైతం ఓడిపోయారు. ఆమె కాంగ్రెస్ నుంచి పోటీచేశారు.

ఇక ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సీఎం పుష్కర్ సింగ్ ధామి వెనుకబడ్డారు. ఓట్ల లెక్కింపులో దాదాపు ఓటమి దిశగా పయనిస్తున్నారు. ఇక కాంగ్రెస్ మాజీ సీఎం హరీష్ రావత్ సైతం ఓడిపోవడం కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది.

ఇక గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ ఓటమి పాలయ్యారు. బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఉత్పల్ పారికర్.. పనాజీ అసెంబ్లీ స్థానం స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేశారు. బీజేపీ అభ్యర్థి ఏబీపీ మజ్హా చేతిలో 800ఓట్ల తేడాతో ఓడిపోయారు.
Tags:    
  • Punjab 
  • Congress 
  • BJP 
  • Latest News 
  • Tupaki Updates 
  • Telugu News 

Similar News

ఏఐ యుగంలో మనుషుల పని మారనుందా? ఉద్యోగాల నుంచి ప్రకృతి, సంస్కృతి వైపు కొత్త ప్రయాణం..

2026-11-23 12:28 GMT

'వ‌ర్మ‌' గారి గుండెల్లో గుబులు.. రీజ‌న్ ఇదే.. !

2026-11-23 11:26 GMT

సిటీకి పోటీగా పల్లెటూళ్లలో పెళ్లిళ్లు.. లక్షల్లో ఖర్చులు!

2026-11-23 11:03 GMT

ప్రేమ కోసం 3,200 కిలోమీటర్ల బైక్ ప్రయాణం.. రేవంత్ రెడ్డి లవ్ స్టోరీలో ఇదే హైలెట్..

2026-11-23 11:03 GMT

'పేపకాయల' వాళ్లు.. కలిసి దుమ్ములేపారు..

2026-11-23 11:02 GMT

ట్రంప్ ప్రేమలేఖను కనీసం కవర్ కూడా చించకుండా వెనక్కి పంపిన కిమ్

2026-11-23 08:10 GMT

పాకిస్తాన్‌తో పాత సంబంధాలు.. భారత్‌తో బలమైన బంధం ఎందుకు? బైడెన్ పుస్తకంలో కీలక వ్యాఖ్యలు

2026-11-23 08:08 GMT

గడ్డమే రేవంత్, కేటీఆర్ లకు అడ్డంగా మారిందా?

2026-11-23 07:03 GMT

చిన్నా పెద్దా ఇష్టపడే ఈ ఫుడ్‌తో గుండెకు ముప్పు!

2026-11-23 05:46 GMT

మిషన్ 2028.. కాదు కాదు మిషన్ 2034.. రేవంత్ రెడ్డి 90 సీట్ల కలల సౌధం

2026-11-23 04:37 GMT

బిస్లరీ వాటర్‌లో రసాయనాలు.. పరీక్షల్లో బయటపడిన లోపాలు

2026-11-23 04:36 GMT

ఎన్విడియా చిప్స్ చైనాకు తరలింపు.. లీ మింగ్ పేరు బయటకు!

2026-11-23 04:35 GMT

Copyright @2026

Powered by Blink CMS