• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Photo Story >  భార్యతో అలా.. జక్కన్న కల...

భార్యతో అలా.. జక్కన్న కల ఇన్నేళ్లకు తీరిందట..

| పై ఫొటో చూశారుగా.. రాజమౌళి తన భార్య రమతో కలిసి ఎక్కడ ఉన్నారో? భారీ ఎత్తైన కొండల అంచున నిలబడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2023-08-18 11:24 GMT

పై ఫొటో చూశారుగా.. రాజమౌళి తన భార్య రమతో కలిసి ఎక్కడ ఉన్నారో? భారీ ఎత్తైన కొండల అంచున నిలబడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ఈ ప్రాంతం తనకెంతో ఇష్టమైన ప్రదేశాల్లో ఒకటని చెప్పుకొచ్చారు.


రాజమౌళి టాలీవుడ్ ను నెక్స్ట్ లెవెల్ కు, ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకధీరుడు . బాహుబలి సిరీస్ తో వరల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఆర్ఆర్ఆర్ తో హాలీవుడ్ లో తన స్టామినో ఏంటో నిరూపించుకున్నారు. ఆర్ఆర్ఆర్ లో నాటు నాటు సాంగ్ కు ప్రతిష్టాత్మక ఆస్కార్ పురస్కారం కూడా దక్కింది.


అయితే జక్కన్న నార్వేలోని స్టావెంగర్ ఒపెరా హౌజ్ లో బాహుబలి 1 మూవీ స్క్రీనింగ్ కోసం వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జక్కన్న ఫ్యామిలీతో కలిసి అక్కడి అందాలను ఆస్వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అందమైన ప్రదేశంగా పేరుగాంచిన పుల్పిట్ రాక్ ను సందర్శించారు. భారీ కొండల మధ్య సరస్సుతో ఈ ప్రదేశం ఎంతో అందంగా ఉంది. అక్కడే ఇలా ఫొటోలకు పోజులిచ్చారు.


మగధీర కోసం లొకేషన్ వేటలో భాగంగా ఈ పుల్పిట్ రాక్ గురించి తెలుసుకున్నరాట జక్కన్న. అప్పటి నుంచి ఆ ప్రదేశానికి వెళ్లాలని అనుకుంటే.. అది ఇప్పటికి కుదిరినట్టు తన ఇన్ స్టాలో చెప్పుకొచ్చారు. ఈ పిక్స్ లో జక్కన్న రమ ఎంతో చూడముచ్చటైన జంటగా ఎంతో అన్యోన్యమైన దంపతులుగా కనిపించారు. వారి సింపుల్ డ్రెసింగ్ కూడా ఆకట్టుకుంది. ఒక్కో ఫొటోలో ఒక్కోలా పోజులిస్తూ అక్కడి అందాల్ని బాగా ఆస్వాదించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో బాగా ట్రెండ్ అవుతున్నాయి.


ఇకపోతే రాజమౌళి చివరిగా ఆర్ఆర్ఆర్ తో అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి సంపాదించుకున్న ఆయన.. తన తర్వాతి సినిమాను సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేయనున్నారు. గత కొద్ది కాలంగా ఈ సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది చివర్లో సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. అడ్వెంటర్ నేపథ్యంలో సినిమాను రూపొందిస్తున్నారుట. మూవీలోని తన పాత్ర కోసం ఇప్పటికే మహేశ్ తన లుక్ ను మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.



Tags:    
  • SSRajamouli 
  • Ramarajamouli 
  • Photostory 
  • PhotoTalk 
  • Tollywood 
  • Movienews 

Similar News

వైట్ గ్లామర్‌తో మాళవిక మోహనన్.. చూపు తిప్పుకోలేరు!

2026-11-01 07:50 GMT

ధ్రువ్ విక్రమ్.. ఈ క్రేజ్‌కు ఆ స్పీడ్ లేదే!

2026-11-01 04:35 GMT

పండుగ వేడుకల్లో జాన్వీ కపూర్.. లగ్జరీ యాక్సెసరీతో మెరుపులు!

2026-10-31 13:30 GMT

వండర్ ఉమెన్‌గా ఖుషీ కపూర్.. హాలోవీన్ లుక్ అదుర్స్!

2026-10-31 10:30 GMT

44 వ‌య‌సు అంటే న‌మ్మేదెలా శ్రీ‌యా?

2026-10-31 08:02 GMT

క్యాజువల్ లుక్‌లో కుషిత.. స్టైల్ అదుర్స్!

2026-10-31 07:18 GMT

పిక్‌టాక్‌ : చక్కనమ్మ చిక్కిందా ఏంటి?

2026-10-30 01:30 GMT

రాయల్ ఫ్రేమ్‌లో పాలక్.. గ్లామర్ ఓకే కానీ..

2026-10-29 23:30 GMT

పిక్‌టాక్‌ : ఎరుపెక్కిన నివేదా అందం

2026-10-29 19:30 GMT

క‌త్రిన‌ను అందుకే దేవ‌తాసుంద‌రిగా ఆరాధిస్తారు!

2026-10-28 19:30 GMT

మృణాల్ దీపావ‌ళి మెరుపులు విరుపులు

2026-10-27 05:52 GMT

బంగారమ్ .. గ్లోయింగ్ మామ్.. సమంతపై నెటిజనుల ప్రేమ..!

2026-10-26 17:20 GMT

Copyright @2026

Powered by Blink CMS