• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సెల్ఫ్ డ్రైవింగ్ ...

సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు... టెస్లా నుంచి వేరే లెవెల్ వీడియో!

| అవును... ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ అయిన టెస్లా.. తాజాగా ఓ వీడియో విడుదల చేసింది.

By - Tupaki Desk
Update: 2025-01-29 10:15 GMT

ప్రపంచ వ్యాప్తంగా తనదైన సరికొత్త టెక్నాలజీ ఆలోచనలతో ముందుకు వెళ్తున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తాజాగా మరో సంచలనాన్ని పూర్తిగా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా... మనిషి ప్రమేయం ఏమాత్రం లేకుండా తనకు తానే డ్రైవ్ చేసుకుంటూ ముందుకు వెళ్లే సెల్ఫ్ డ్రైవ్ కార్లకు సంబంధించిన ఓ వీడియోను విడుదల చేశారు!

అవును... ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ అయిన టెస్లా.. తాజాగా ఓ వీడియో విడుదల చేసింది. ఇందులో భాగంగా... మేనుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి సెల్ఫ్ డ్రైవింగ్ తో ముందుకు వెళ్లిన కార్లు.. నిర్దేశిత లోడింగ్ డాక్ లేన్ లోకు వెళ్లిపోయాయి. దీనికి సంబంధించిన ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.

ఈ సందర్భంగా ఈ వీడియోను పోస్ట్ చేసిన టెస్లా ఏఐ... పర్యవేక్షణ అవసరం లేని పూర్తి ఎఫ్.ఎస్.డీ. (ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్) ఒక అడుగు దూరంలో ఉన్నట్లు తెలిపింది. ఇదే సమయంలో ఈ పోస్ట్ పై స్పందించిన ఎలాన్ మస్క్... పర్యవేక్షించబడని పూర్తి సెల్ఫ్ డ్రైవింగ్ ప్రారంభమవుతుంది అని వ్యాఖ్యానించారు.

దీంతో... ఈ కార్లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరి కొంతమంది మాత్రం... ఇది వేరే లెవెల్ అంటూ స్పందిస్తున్నారు. ఈ కార్లు యూరోపియన్ కంట్రీస్ కి ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి అని మరొకరు ప్రశ్నించారు.

కాగా... గత ఏడాది జరిగిన "వియ్, రోబోట్" కార్యక్రమంలో ప్రపంచానికి ఎలాన్ మస్క్ ఓ సర్ ప్రైజ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... తన కంపెనీ టెస్లా నుంచి తాజాగా ఆవిష్కరించబడిన సైబర్ క్యాబ్ ను పరిచయం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యంతో పనిచేసే ఈ వాహనాలకు స్టీరింగ్, పెడల్స్ వంటివి ఉండవు.

Teslas now drive themselves from their birthplace at the factory to their designated loading dock lanes without human intervention

One step closer to large-scale unsupervised FSD pic.twitter.com/Aj6dHsLaRO

— Tesla AI (@Tesla_AI) January 29, 2025
Tags:    
  • Tesla 
  • Fullselfdriving 
  • FSD 
  • Humans 
  • Elonmusk 
  • Model3 
  • Modelyvehicles 
  • China 
  • Europe 
  • Automotivetechnology 

Similar News

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

Copyright @2026

Powered by Blink CMS