• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఏమిటి రాజా ఇది?......

ఏమిటి రాజా ఇది?... నిమిషానికి లక్షా 40 వేల కోళ్లు!

| ప్రపంచ వ్యాప్తంగా శాఖాహారం తినేవారు పెరుగుతున్నారని.. నాన్ వెజ్ వినియోగం తగ్గుంతుందని చాలామంది భావిస్తుంటారని అంటుంటారు

By - Tupaki Desk
Update: 2024-01-23 04:01 GMT

ప్రపంచ వ్యాప్తంగా శాఖాహారం తినేవారు పెరుగుతున్నారని.. నాన్ వెజ్ వినియోగం తగ్గుంతుందని చాలామంది భావిస్తుంటారని అంటుంటారు. అయితే అదేమీలేదు.. మాంసాహారం తినడం మొదలుపెడితే తమకంటే బాగా ఎవరూ తినలేరని మనిషి చెబుతున్నాడు!! ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా మాంసం వినియోగంపై ఆసక్తికర విషయాలు వెలుగు చూసాయి.

ప్రపంచ వ్యాప్తంగా మాంసాహార ప్రియులు ఏయే జంతువులు, ఏయే పక్షులు, ఏయే సముద్ర జీవులను ఎక్కువగా తింటున్నారనే విషయం లెక్కలతో సహా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సందర్హంగా షాకింగ్ విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రతీ ఏడాదీ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 10వేల కోట్ల జంతువులను మనిషి లాగించేస్తున్నాండట! ఈ లెక్కలకు సంబంధించిన ఒక యానిమేటెడ్ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

అవును... ప్రపంచవ్యాప్తంగా మనిషి ఆరగించేస్తున్న వాటిలో కోళ్లు అగ్రస్థానంలో ఉన్నాయి. ప్రతిరోజూ సుమారు 205 మిలియన్ల కోళ్లను తినేస్తున్నారని తాజా ఘణాంకాలు చెబుతున్నాయి. అంటే... ప్రతీ నిమిషానికి లక్షా 40వేలకు పైగా కోళ్లు మానవులకు ఆహారంగా మారిపోతున్నాయన్నమాట. ప్రపంచ వ్యాప్తంగా పంది మాంసాన్ని ఇప్పుడు కోడి డామినేట్ చేసిందని చెబుతున్నారు!

తాజాగ వెలువడిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యు.ఇ.ఎఫ్) నివేదిక ప్రకారం అత్యంత ప్రజాదరణ పొందిన రెడ్ మీట్, బీఫ్ మాంసం వినియోగం గత 50 ఏళ్లలో దాదాపు సగానికి పడిపోయి 22 శాతానికి చేరిందని చెబుతున్నారు. అయితే... ఇప్పటికీ గొర్రె మాంసం కంటే దీని వినియోగం దాదాపు ఐదు రెట్లు ఎక్కువగానే ఉండటం గమనార్హం.

ఇక మాంసాహారానికి ఎక్కువగా డిమాండ్ ఉన్న దేశాల్లో మొదటి స్థానంలో చైనా నిలవగా... ఐరోపా, ఉత్తర అమెరికాల్లో మాత్రం గతంతో పోలిస్తే వినియోగం నియంత్రణలో ఉందని, మరికొన్ని ప్రాంతాల్లో బాగా తగ్గిందని చెబుతున్నారు. అయితే... జనాభా విషయంలో చైనాను వెనక్కి నెట్టిన భారత్ మాత్రం మాంసం వినియోగంలో వెనుకబడే ఉందని తెలుస్తుంది!!

Unbeliavable! Total number of animals eaten by people globally🧐

pic.twitter.com/dB1TOklZAv

— Tansu Yegen (@TansuYegen) January 21, 2024
Tags:    
  • Hens 
  • Human 
  • Worldeconomicforum 
  • Livingthings 
  • Foodhabits 
  • Nonvegfood 
  • Meatconsumption 

Similar News

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

Copyright @2026

Powered by Blink CMS