• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఆదివారం అర్థరాత్రి వేళ...

ఆదివారం అర్థరాత్రి వేళ హటాత్తుగా కర్నూలు ప్రజలు ఉక్కిరిబిక్కిరి

| ఆదివారం అర్థరాత్రి వేళ కర్నూలు ప్రజలు భయంకర అనుభవం ఎదురైంది.

By - Tupaki Desk
Update: 2025-05-05 04:50 GMT

ఆదివారం అర్థరాత్రి వేళ కర్నూలు ప్రజలు భయంకర అనుభవం ఎదురైంది. గుర్తుకు వస్తేనే ఒళ్లు జలదరింపునకు గురయ్యే ఈ ఉదంతంలో కర్నూలు పట్టణంలోని పలు ప్రాంతాల వారు శ్వాస తీసుకోవటానికి ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అప్పటివరకు అంతా బాగానే ఉన్న పరిస్థితులు అంత దారుణంగా మారిపోవటానికి.. వేలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి కావటానికి కారణం ఒక ట్యాంకర్.

అవును.. మీరు చదివింది కరెక్టే. ఒక ట్యాంకర్ లో కారణంగా ఆదివారం అర్థరాత్రి వేళ కర్నూలు పట్టణ ప్రజలకు తీవ్ర అవస్థలకు గురి కావాల్సి వచ్చింది. నేషనల్ హైవే మీదుగా వెళుతున్న ఒక లారీ (హైడ్రో క్లోరిక్ యాసిడ్) లోడ్ తో వెళుతోంది. కారణం ఏమిటన్నది తెలీదు కానీ.. ఉన్నట్లుండి లారీలో నుంచి హైడ్రో క్లోరిక్ యాసిడ్ లీక్ అవుతున్న విషయాన్ని గుర్తించిన లారీ డ్రైవర్.. ఆ ట్యాంకర్ ను అలానే వదిలేసి పారిపోయాడు.

ఆదివారం అర్థరాత్రి వేళ ఈ ఉదంతం చోటు చేసుకుంది. కర్నూలు పట్టణంలోని సంతోష్ నగర్ ఈద్గా ప్రాంతంలో.. వెంకటరమణ కాలనీ వంతెన వద్ద దాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో.. ఈ గ్యాస్ కారణంగా ఆ చుట్టుపక్కల ఉన్న వేలాది మంది తీవ్ర అవస్థలకు గురయ్యారు. ఒక దశలో శ్వాస తీసుకోవటానికి తీవ్ర అవస్థలకు గురయ్యారు ప్రజలు. ఒకదశలో లీకైన ఈ రసాయనం.. నీళ్ల మాదిరి రోడ్ల మీద ప్రవహించింది. ఈ నేపథ్యంలో సంతోష్ నగర్ నుంచి తుంగభద్ర నది వరకు పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఆగిపోయింది. కొద్ది గంటల పాటు తీవ్ర దుర్గంధంతో పాటు శ్వాస తీసుకోవటానికి ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.

Tags:    
  • Kurnool 
  • ChemicalLeak 
  • HydrochloricAcid 
  • PublicSafety 
  • EmergencyResponse 
  • TankerAccident 
  • KurnoolNews 
  • HealthAlert 
  • TrafficJam 

Similar News

ట్రంప్ ప్రేమలేఖను కనీసం కవర్ కూడా చించకుండా వెనక్కి పంపిన కిమ్

2026-11-23 08:10 GMT

పాకిస్తాన్‌తో పాత సంబంధాలు.. భారత్‌తో బలమైన బంధం ఎందుకు? బైడెన్ పుస్తకంలో కీలక వ్యాఖ్యలు

2026-11-23 08:08 GMT

గడ్డమే రేవంత్, కేటీఆర్ లకు అడ్డంగా మారిందా?

2026-11-23 07:03 GMT

చిన్నా పెద్దా ఇష్టపడే ఈ ఫుడ్‌తో గుండెకు ముప్పు!

2026-11-23 05:46 GMT

మిషన్ 2028.. కాదు కాదు మిషన్ 2034.. రేవంత్ రెడ్డి 90 సీట్ల కలల సౌధం

2026-11-23 04:37 GMT

బిస్లరీ వాటర్‌లో రసాయనాలు.. పరీక్షల్లో బయటపడిన లోపాలు

2026-11-23 04:36 GMT

ఎన్విడియా చిప్స్ చైనాకు తరలింపు.. లీ మింగ్ పేరు బయటకు!

2026-11-23 04:35 GMT

మార్కెట్లు పడిపోతుంటే డెమోక్రాట్లపై ట్రంప్ నిందలు.. అమెరికాలో కొత్త రాజకీయ రగడ!

2026-11-23 03:58 GMT

పాకిస్థాన్ చేతిలో భారత్ ఓటమి.. టిలక్ వర్మ బ్యాటింగ్‌పై విమర్శలు!

2026-11-23 03:58 GMT

కీలక సమయాన తమ్మినేని సైలెంట్...రీజనేంటి ?

2026-11-23 03:58 GMT

విశాఖ రూపురేఖలు మార్చేసే అద్భుత కట్టడం !

2026-11-23 03:57 GMT

అట్రాక్షన్ లాగేస్తోంది.... బీచ్ మింగేస్తోంది !

2026-11-23 03:57 GMT

Copyright @2026

Powered by Blink CMS