• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బాబు ముఖ్యకార్యదర్శిగా...

బాబు ముఖ్యకార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్... ఎవరీ రవిచంద్ర?

| ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో సీఎంవో లు చంద్రబాబు తన ప్రత్యేక టీం ను ఏర్పాటు చేసుకుంటున్నారు

By - Tupaki Desk
Update: 2024-06-13 08:10 GMT

ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో సీఎంవో లు చంద్రబాబు తన ప్రత్యేక టీం ను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే చీఫ్ సెక్రటరీగా కేఎస్ జవహర్ రెడ్డి స్థానంలో నీరభ్ కుమార్ ప్రసాద్ ని నియమించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఏపీ సీఎం ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి నియమితులయ్యారు.

అవును... ఏపీ సీఎంవో లో బాబు మార్కు టీం నియమించబడుతుందని అంటున్నారు. ఇందులో భాగంగా ప్రధానంగా కీలక పోస్టుల్లో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరభ్ కుమార్ ప్రసాద్ నియమితులవ్వగా... సీఎం ముఖ్యకార్యదర్శిగా ముద్దాడ రవిచంద్ర నియమితులయ్యారు. ఈ మెరకు తక్షణం బాధ్యతలు తీసుకోవాలని ప్రభుత్వం ఆయనను ఆదేశించింది.

వాస్తవానికి ఏడాది కాలంగా ఎటువంటి పోస్టింగ్ లేకుండా వెయిటింగ్ లో ఉన్నారు సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర. గత ప్రభుత్వంలో వేరు వేరు డిపార్ట్మెంట్ లలో పనిచేసిన రవిచంద్ర... సుమారు ఏడాది కాలంగా ఏ పోస్టింగ్ లేకుండా వెయిటింగ్ లో ఉన్నారు. అయితే నూతన ప్రభుత్వం ఏర్పడిన వేళ సీఎం ముఖ్య కార్యదర్శిగా ఆయనకు అత్యంత కీలక బాధ్యతలు అప్పగించింది.

ఈయన సమార్ధతపై నమ్మకం ఉన్న చంద్రబాబు.. తన టీం లోకి ఈయనకు కచ్చితంగా తీసుకోవాలని ముందుగానే భావించారంట. ఇందులో భాగంగ... ఈ నెల 5నే ఆయనను ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించాలని చంద్రబాబు ఆదేశించారని అంటారు. అయితే ప్రమాణస్వీకారం కాకపోవడంతో ఆయనకు అధికారికంగా ఆదేశాలు ఇవ్వలేదని అంటున్నారు! ఈ సమయంలో బుధవారం ప్రమాణస్వీకార ఘట్టం పూర్తవ్వడంతో సీఎస్ ఉత్తర్వ్యులు జారీచేశారు!

కాగా... 1996 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ముద్దాడ రవిచంద్ర.. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఆరోగ్య వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ (కోవిడ్ - 19 నిర్వహణ & టీకా) ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేశారు.

Tags:    
  • Muddadaravichandra 
  • Chiefsecretary 
  • Apchiefminister 
  • Chandrababu 
  • Appolitics 
  • TDP 
  • Chandrababunaidu 
  • Seniorias 

Similar News

విదేశాల్లో భారతీయుల ప్రవర్తనపై విమర్శలు.. అసలు సమస్య ఎక్కడుంది?

2026-11-09 16:30 GMT

యుద్ధంలో గెలుపు ఎవరిది? రష్యాకు మిగిలేది శవాల లెక్కేనా?

2026-11-09 15:30 GMT

70 కోట్ల విలువైన‌ న‌కిలీ రూ.20 కాయిన్‌లు త‌యారు చేసిన కేటుగాళ్లు!

2026-11-09 14:30 GMT

జెన్‌జీల కొత్త ట్రెండ్ ‘మాగింగ్’.. అసలేంటిది? ఏం చేస్తున్నారు?

2026-11-09 13:30 GMT

జెన్సన్ హువాంగ్‌కు మస్క్, బిల్ అక్‌మన్ మద్దతు.. వివాదంపై ఎన్విడియా బోర్డు దర్యాప్తు!

2026-11-09 12:35 GMT

ఒక్క రాత్రిలో 50 కోట్లు మటాష్ !

2026-11-09 12:30 GMT

యూపీఏ సర్కార్ రికార్డును బ్రేక్ చేసిన మోదీ ప్రభుత్వం.. ఎందులో అంటే..?

2026-11-09 11:02 GMT

కూటమికి వైసీపీ మధ్య బిగ్ గ్యాప్ ...బాబు చెప్పిన లెక్క !

2026-11-09 10:58 GMT

కార్తీక మాసం అంటే కేవలం భక్తి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఓ ఛాలెంజ్.. తెలుగు యువత కొత్త ట్రెండ్..

2026-11-09 10:56 GMT

100 శాతం స్ట్ర‌యిక్ రేట్.. కోటంరెడ్డి ఆశ‌లు నెర‌వేరుతాయా?!

2026-11-09 10:38 GMT

`ప‌రిష‌త్` లెక్క తేలింది.. ఫైన‌ల్ ఫ‌లితం ఇదే!

2026-11-09 10:33 GMT

చంద్రబాబు సంకేతాలు.. రూ.500 నోట్లు రద్దు అయ్యే చాన్స్!

2026-11-09 10:29 GMT

Copyright @2026

Powered by Blink CMS