• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఆ విషయంలో పెద్దల చేతులు...

ఆ విషయంలో పెద్దల చేతులు జనరేషన్ ఆల్ఫా, జడ్ ల చేతుల్లోనే..!

| అయితే.. ప్రస్తుత కాలంలో ఓ విషయంలో మాత్రం నిర్ణయం జనరేషన్ ఆల్ఫా (14 ఏళ్ల లోపు చిన్నారులు), జనరేషన్ జడ్ (27 ఏళ్ల లోపు యువతీ యువకులు) తీసుకుంటున్నారని అంటున్నారు.

By - Tupaki Desk
Update: 2024-10-01 18:45 GMT

సాధారణంగా ఇంట్లో సుమారుగా అన్ని నిర్ణయాలూ పెద్దలే తీసుకుంటుంటారు! మెజారిటీ విషయాల్లో పిల్లల తరుపున నిర్ణయాలు వారి వారి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పెద్దలే తీసుకుంటుంటారు! అయితే.. ప్రస్తుత కాలంలో ఓ విషయంలో మాత్రం నిర్ణయం జనరేషన్ ఆల్ఫా (14 ఏళ్ల లోపు చిన్నారులు), జనరేషన్ జడ్ (27 ఏళ్ల లోపు యువతీ యువకులు) తీసుకుంటున్నారని అంటున్నారు.

అవును... మిగిలిన విషయాల సంగతి కాసేపు పక్కనపెడితే.. విహారయాత్రలకు వెళ్లే విషయంలో ఇంట్లోని 14 ఏళ్ల లోపు పిల్లలు, 27 ఏళ్ల లోపు యువతీ యువకులు నిర్ణయాలు తీసుకుంటున్నారని.. ఈ విషయంలో వీరి ఆసక్తులకే ప్రధాన్యం ఉంటోందని అంటున్నారు. ఈ మేరకు తాజాగా ఓ సర్వే ఈ విషయాలు వెల్లడించింది.

ఇందులో భాగంగా ప్రధానంగా భారత్ లో కుంటుంబ విహార యాత్రల విషయంలో 93 శాతం ప్రణాళికలు రూపొందించే విషయంలో చురుకైన పాత్ర పోషించేది యువకులే అని, విహార యాత్రల విషయంలో వారే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆ సర్వే వెల్లడించింది. విహారయాత్రల్లో కార్యక్రమాలపై పిల్లల ప్రభావమే ఎక్కువగా ఉంటుందని ఆ సర్వే వెల్లడించింది!

ప్రధానంగా... 70 శాతం మంది భారతీయ తల్లితండ్రులు, అంతర్జాతీయంగా 70 శాతం మంది తల్లితండ్రులు ఈ విహారయాత్రల విషయంలో పిల్లల ఇష్టాఇష్టాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని.. “స్మాల్ వాయిసెస్, బిగ్ ఛాయిసెస్: హిల్టన్ 2025 ట్రావెల్ రిపోర్ట్” అభిప్రాయపడింది. విహారయాత్రల విషయంలో ఆసక్తితో ఉన్న భారతీయ యువత ఏడాదికి రెండు నుంచి మూడు టూర్లకు వెళ్తున్నట్లు తెలిపింది.

Tags:    
  • AlphaGeneration 
  • Children 
  • Adults 
  • IndanParents 
  • InternationalParents 
  • YoungAdults 

Similar News

ఐపీఎల్ లో మరో రెండు జట్లు.. 10 నుంచి 12కు పెరగనున్న టీమ్‌ల సంఖ్య? బీసీసీఐ మాస్టర్ ప్లాన్ ఇదేనా?

2026-11-10 10:30 GMT

రాప్తాడు బాలిక ఆరోగ్యంలో కీలక మార్పు.. ప్రాణాపాయం దాటినట్లే!

2026-11-10 09:39 GMT

ఒక ఎఫైర్ ఖరీదు అక్షరాల రూ.18 లక్షల కోట్ల నష్టం..

2026-11-10 09:37 GMT

10 రోజుల ఉత్కంఠ.. 19న జడ్పీ, మండల పరిషత్ చైర్మన్ల ఎన్నిక

2026-11-10 09:36 GMT

పవన్ కోసం.. టీడీపీ, వైసీపీ ఒకే మాట!

2026-11-10 09:36 GMT

ఆ వార్తలు ఓవైపు.. ప్రజా నాయకుడిగా పవన్ ఇలా!

2026-11-10 09:31 GMT

అనంతపురంలో మేయర్ రచ్చ : టీడీపీ ఎమ్మెల్యేలకు అనంత వెంకటరామిరెడ్డి బిగ్ సవాల్

2026-11-10 09:27 GMT

కనీసం నా కళ్లలోకి కూడా చూడడు.. మోడీపై సోనియా హాట్ కామెంట్స్

2026-11-10 07:52 GMT

అమెరికాలో ఎస్‌బీఐ విస్తరణ.. టెక్సాస్‌లో కొత్త బ్రాంచ్ ప్రారంభం!

2026-11-10 07:15 GMT

న్యూజెర్సీలో దీపావళి వేడుకల తర్వాత చెత్తకుప్పలు.. పండుగ సంబరాల్లో పౌర బాధ్యత మరిచారా?

2026-11-10 07:15 GMT

పవన్ విడాకులు.. ప్రత్యర్థులకు ఎలాంటి కౌంటర్ ఇస్తారు!

2026-11-10 06:53 GMT

కార్తీక మాసంలో శాకాహారమే ఎందుకు తినాలి?

2026-11-10 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS