మొంథా తుఫాన్: లైవ్ అప్‌డేట్స్
2025-10-28 06:29 GMT
విశాఖ జిల్లాలో భారీ వర్షం.. రైల్వే అండర్‌పాస్ బ్రిడ్జి వద్ద భారీగా వరద
2025-10-28 06:04 GMT
మొంథా తుఫాన్ బలపడుతోంది. ఇప్పటికే విశాఖ తీరంలో వర్షాలు ప్రారంభమయ్యాయి, సాయంత్రానికి విజయవాడ, గుంటూరులో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
2025-10-28 06:01 GMT
జగన్ కూ తుపాన్ సెగ..! లాస్ట్ మినిట్ లో కీలక నిర్ణయం..!
2025-10-28 05:59 GMT
నెల్లూరు లో ముందుకు వచ్చిన సముద్రం
2025-10-28 05:55 GMT
విజయవాడ, విశాఖ, రాజమండ్రి నుంచి పలు విమానాలు రద్దు
2025-10-28 05:44 GMT
నిర్మానుష్యంగా కాకినాడ- తీరంలో రాకాసి అలలు
2025-10-28 05:39 GMT
ఏపీలో 233 మండలాలు, 44 మున్సిపాలిటీలపై మొంథా ఎఫెక్ట్ !
2025-10-28 05:33 GMT
తూపాను ప్రభావం... అవనిగడ్డ నియోజకవర్గంలో ఈదురు గాలులుతో కూడిన వర్షం
2025-10-28 05:31 GMT
మొంథా తూఫాన్ ప్రభావం: ఉప్పాడ తీరంలో ఎగిసిపడుతున్న కెరటాలు
2025-10-28 05:11 GMT
మోంతా తుఫాన్ ప్రభావంతో ఉప్పాడ–కాకినాడ రోడ్ ధ్వంసం