• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  భీమిలీ మోడల్ అంటున్న గంటా

భీమిలీ మోడల్ అంటున్న గంటా

| ఆ వెంటనే మంత్రి కావడంతో ఆయన అయిదేళ్ళూ బిజీగా గడిపేశారని విమర్శలు ఉన్నాయి.

By - Tupaki Desk
Update: 2024-12-12 03:42 GMT

మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు తన నియోజకవర్గం భీమునిపట్నాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని అంటున్నారు. అన్ని విధాలుగా నంబర్ వన్ చేస్తామని చెబుతున్నారు. ఆయన భీమిలీకి ఎమ్మెల్యే కావడం ఇది రెండోసారి. 2014లో భీమిలీ నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ వెంటనే మంత్రి కావడంతో ఆయన అయిదేళ్ళూ బిజీగా గడిపేశారని విమర్శలు ఉన్నాయి.

ఇపుడు 2024లో మళ్లీ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. సెంటిమెంట్ ప్రకారం భీమిలీ ఎమ్మెల్యే అయిన వారు మంత్రి కావాలి. కానీ ఈసారి ఆ లక్ అయనకు చిక్కలేదు. దాంతో మాజీ మంత్రిగా తాజా ఎమ్మెల్యేగా మిగిలిపోయారు.

ఇది ఒకందుకు తమకు మంచిదని నియోజకవర్గం ప్రజలు నాయకులు అంటున్నారు. గంటా ఇపుడు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. తన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. దాంతో పాటుగా అభివృద్ధి చేసి చూపిస్తామని అంటున్నారు. ఇపుడు మోడల్ గా భీమిలీ అని కొత్త స్లోగన్ ఇస్తున్నారు.

దాంతో మంత్రి అయితే అయిదేళ్ళూ చేసినదేమో కానీ ఎమ్మెల్యేగా పట్టుదలగా పనిచేస్తే భీమిలీ ఆయన చెప్పినట్లుగానే మోడల్ నియోజకవర్గం గా మారుతుందని అంటున్నారు. గంటాకు ఇపుడు తన నియోజకవర్గంలో అభివృద్ధి చూపించాల్సిన అవసరం కూడా ఉంది. భీమిలీని సొంత నియోజకవర్గంగా చేసుకుందామని ఇక మీదట తాను గానీ తన వారసుడు కానీ పోటీ చేసేలా ఉండాలంటే పలుకుబడి బాగా ఉండాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఏ విధంగా అనుకున్నా గంటా భీమిలీ మీద మనసు పడితే పట్టు బడితే బాగుపడేది తమ ప్రాంతమే కదా అని జనాలు అనుకుంటున్నారు.

Tags:    
  • Tdp 
  • Jsp 
  • Bjp 
  • Congressparty 
  • Ycp 
  • Jaganmohanreddy 
  • Chandrababu 
  • APcm 
  • GantaSrinivasarao 
  • Bheemili 
  • Development 

Similar News

యుద్ధంలో గెలుపు ఎవరిది? రష్యాకు మిగిలేది శవాల లెక్కేనా?

2026-11-09 15:30 GMT

70 కోట్ల విలువైన‌ న‌కిలీ రూ.20 కాయిన్‌లు త‌యారు చేసిన కేటుగాళ్లు!

2026-11-09 14:30 GMT

జెన్‌జీల కొత్త ట్రెండ్ ‘మాగింగ్’.. అసలేంటిది? ఏం చేస్తున్నారు?

2026-11-09 13:30 GMT

జెన్సన్ హువాంగ్‌కు మస్క్, బిల్ అక్‌మన్ మద్దతు.. వివాదంపై ఎన్విడియా బోర్డు దర్యాప్తు!

2026-11-09 12:35 GMT

ఒక్క రాత్రిలో 50 కోట్లు మటాష్ !

2026-11-09 12:30 GMT

యూపీఏ సర్కార్ రికార్డును బ్రేక్ చేసిన మోదీ ప్రభుత్వం.. ఎందులో అంటే..?

2026-11-09 11:02 GMT

కూటమికి వైసీపీ మధ్య బిగ్ గ్యాప్ ...బాబు చెప్పిన లెక్క !

2026-11-09 10:58 GMT

కార్తీక మాసం అంటే కేవలం భక్తి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఓ ఛాలెంజ్.. తెలుగు యువత కొత్త ట్రెండ్..

2026-11-09 10:56 GMT

100 శాతం స్ట్ర‌యిక్ రేట్.. కోటంరెడ్డి ఆశ‌లు నెర‌వేరుతాయా?!

2026-11-09 10:38 GMT

`ప‌రిష‌త్` లెక్క తేలింది.. ఫైన‌ల్ ఫ‌లితం ఇదే!

2026-11-09 10:33 GMT

చంద్రబాబు సంకేతాలు.. రూ.500 నోట్లు రద్దు అయ్యే చాన్స్!

2026-11-09 10:29 GMT

ట్రంప్ ఓడిపోయాడు.. దెబ్బకు మన రూపాయి అత్యంత బలపడింది..

2026-11-09 10:29 GMT

Copyright @2026

Powered by Blink CMS