• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వీడియో... కాంగ్రెస్ కోసం...

వీడియో... కాంగ్రెస్ కోసం వెంకటేష్ పెద్ద కూతురు ప్రచారం!

| ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాపెయినర్లను రంగంలోకి దించుతుందంటూ గతకొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది.

By - Tupaki Desk
Update: 2024-05-01 10:42 GMT

ప్రస్తుతం తెలంగాణలోనూ లోక్ సభ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. వచ్చే నెల 13న పోలింగ్ జరగనుండగా.. అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి.. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాపెయినర్లను రంగంలోకి దించుతుందంటూ గతకొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది.

ఇందులో భాగంగా.. ఖమ్మం పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ లోక్‌ సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామసహాయం రఘురాంరెడ్డి తరుపున ప్రచారం కోసం అనూహ్యంగా సరికొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఈ సమయంలో... ఖమ్మం లోక్ సభ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరుపున హీరో విక్టరీ వెంకటేష్ పెద్ద కూతురు అశ్రిత ఎన్నికల ప్రచారంలోకి దిగారు.

అవును... ఖమ్మం లోక్ సభ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరుపున వెంకటేష్ పెద్ద కూతురు అశ్రిత ఎన్నికల ప్రచారంలోకి దిగారు. తన మామ, ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి తరుపున ఆమె ప్రచారం చేశారు. ఇందులో భాగంగా.. ఖమ్మంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశంలో ఆమె పాల్గొన్నారు!

ఈ క్రమంలో మైకందుకున్న అశ్రిత... రఘురామ రెడ్డి గెలిస్తే నియోజకవర్గ అభివృద్ధికి ఏ చేస్తారనేది వివరించారు. మే 13న జరగనున్న ఎన్నికలో మనం అంతా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మన రఘురామ రెడ్డిని గెలిపిద్దాం అని ఆమె ప్రచారం చేశారు. ఇదే సమయంలో... గత ఐదేళ్లలో ఏం చేశారో నామా నాగేశ్వరరావు చెప్పాలని డిమాండ్ చేశారు.

కాగా... హీరో వెంకటేష్‌ కుమార్తె అశ్రితను రఘురాంరెడ్డి పెద్ద కుమారుడు వినాయక్‌ రెడ్డి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో.. తన మామ కోసం అశ్రిత ప్రచారం చేపట్టారు. ఇదే సమయంలో... వియ్యంకుడి గెలుపు కోసం వెంకటేష్ కూడా బరిలోకి దిగుతున్నట్లు సమాచారం. మే 7న ఖమ్మంలో వెంకటేష్‌ తో ప్రచారం చేసేందుకు షెడ్యూల్ ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి!

Full View
Tags:    
  • Venkateshdaughter 
  • Aashrithadaggubati 
  • Electioncampaign 
  • Congress 
  • Revanthreddy 
  • Raghunathreddy 
  • Venkateshdaggubati 

Similar News

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

Copyright @2026

Powered by Blink CMS