• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రెస్టారెంట్ లో...

రెస్టారెంట్ లో ఇంట్రస్టింగ్ బోర్డు.. నెట్టింట ఆసక్తికర చర్చ!

| అయితే... ఇలాంటి విషయాలు అత్యంత సహజమనే వారు లేకపోలేదు! ప్రధానంగా నగరాలు, పట్టణాల్లో మరీ సహజం అని చెబుతుంటారు.

By - Tupaki Desk
Update: 2025-03-07 23:30 GMT

సాధారణంగా ఏదైనా హోటల్, రెస్టారెంట్ కు వెళ్లినప్పుడు అక్కడ వైట్ అండ్ వైట్ ధరించో.. లేక, చేతులో ల్యాండ్ డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీలు పట్టుకునో కొందమంది కనిపిస్తుంటారని.. 4 టీలు ఆర్డర్ ఇచ్చి సుమారు నాలుగు గంటలపాటు తెగ చర్చించేస్తుంటారని పలువురు హోటల్ యజమానులు చెబుతుంటారు.

అయితే... ఇలాంటి విషయాలు అత్యంత సహజమనే వారు లేకపోలేదు! ప్రధానంగా నగరాలు, పట్టణాల్లో మరీ సహజం అని చెబుతుంటారు. అయితే ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న ఓ రెస్టారెంట్ యాజమాన్యం ఓ ఆసక్తికరమైన కండిషన్ పెట్టింది. ఈ విషయం ఇప్పుడు నెట్టింట చర్చకు దారి తీసింది. దీనిపై నెటిజన్లు కామెంట్ సెక్షన్ లో క్రియేటివిటీ చూపిస్తూ స్పందిస్తున్నారు.

అవును... హోటళ్లు, రెస్టారెంట్లలో కాఫీ, టీ, సమోసా వంటివి ఏవో ఆర్డర్ ఇచ్చి గంటల తరబడి డిస్కషన్స్ చేసే వాళ్లు ఎక్కువైపోతున్నారంటూ ఆయా యజమానులు చెబుతుంటారు. వెళ్లమని చెప్పలేము.. ఉండమని అనలేము అని అంటున్నారు. అయితే.. బెంగళూరులోని ఓ హోటల్ యాజమాన్యానికి కూడా ఇలాంటి సమస్యే రావడంతో.. ఓ ఆసక్తికరమైన కండిషన్ తో కూడిన బోర్డు ఏర్పాటు చేసింది!

ఇందులో భాగంగా... బెంగళూరుకు చెందిన ‘పాకశాల’ అనే రెస్టారెంట్... రాజకీయాలు, రియల్ ఎస్టేట్ కు సంబంధించిన చర్చలు ఇక్కడ చేయొద్దని.. ఈ సందర్భంగా అర్థం చేసుకుని, ఈ విషయంలో తమకు సహకరించాలని ఓ బోర్డు ఏర్పాటు చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ సందర్భంగా... నిజమే మరి ఒక టీ కొనుక్కొని గంటలు గంటలు మీటింగ్స్ పెడుతుంటారు.. దీనివల్ల పక్కవారికి ఎంత అసౌకర్యంగా ఉంటుంది అనేది గ్రహించరు అని ఒకరంటే... ఆ సమయంలో రాజకీయ చర్చలు, సినిమా కబుర్లు కాక మరేమి మాట్లాడుకోవాలి అని మరొకరు స్పందించారు. ఈ పిక్ ఇప్పుడు వైరల్ గా మారింది.

Tags:    
  • Bengaluru 
  • ViralNews 
  • RestaurantRules 
  • NoPolitics 
  • RealEstateTalks 
  • Foodies 
  • CafeCulture 
  • SocialMediaBuzz 
  • ViralPost 
  • TrendingNow 

Similar News

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

Copyright @2026

Powered by Blink CMS