• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'కల్కి'లో విజయ్...

'కల్కి'లో విజయ్ దేవరకొండ.. ఇదే అసలు విషయం

| పరుశురాం దర్శకత్వంలో చేస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి గ్రాండ్​గా రిలీజ్​ కానుంది. రీసెంట్​గా వచ్చిన ఫస్ట్ లుక్ టీజర్ కూడా ఆడియెన్స్​ను బాగానే అట్రాక్ట్ చేసింది.

By - Tupaki Desk
Update: 2023-10-30 05:44 GMT

రౌడీ హీరో ది విజయ్ దేవరకొండకు నేషనల్ వైడ్​గా భారీ హిట్ లేనప్పటికీ.. మంచి క్రేజ్ అయితే ఉందన్న సంగతి తెలిసిందే. అయితే విజయ్​ యాక్టింగ్​తో పాటు అతడి ఫ్యాషన్​ సెన్స్​ కూడా యూత్​కు బాగా ఆకట్టుకుంది. అయితే తాజాగా ఆయన సూపర్ హీరో తరహాలో డ్రెస్​ ధరించి దిగిన ఫొటోలను పోస్ట్ చేశారు. అది చూసిన చాలా మంది.. ప్రభాస్ ప్రాజెక్ట్​ కె కల్కిలో విజయ్​ నటిస్తున్నారా అని అనుమానపడ్డారు. తాజాగా దీనిపై ఓ క్లారిటీ వచ్చింది.

వివరాళ్లోకి వెళితే.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పరుశురాం దర్శకత్వంలో చేస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి గ్రాండ్​గా రిలీజ్​ కానుంది. రీసెంట్​గా వచ్చిన ఫస్ట్ లుక్ టీజర్ కూడా ఆడియెన్స్​ను బాగానే అట్రాక్ట్ చేసింది. దీనికి తోడు అందులోని 'ఐరనే వంచాలా ఏంటి..' అనే డైలాగ్​ బాగా వైరల్ అయింది.

ఈ చిత్రంతో పాటు మరిన్ని చిత్రాలను కూడా రౌడీ హీరో లైన్​లో పెడుతున్నారు. అలాగే ఆయన సోషల్​ మీడియాలోనూ ఫుల్​ యాక్టివ్​గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఫొటోషూట్లు చేస్తారు. పర్సనల్ లైఫ్​ విషయాలను పంచుకుంటుంటారు. అలా తాజాగా ఆయన ఓ కొత్త ఫొటోషూట్​ పోస్ట్ చేశారు.

ఇది చూసిన అభిమానులు దానికి ఫిదా అయినప్పటికీ కొత్త అనుమానాలు వారి మెదిలో మొదలయ్యాయి. విజయ్ ఈ పిక్స్​లో సూపర్ హీరో వేషధారణలో కనిపించారు. అందరూ ప్రభాస్ ప్రాజెక్ట్​ కె కల్కిలో రోల్​ చేస్తున్నారేమో అని అంతా అనుకున్నారు. కానీ అది నిజం కాదని తెలిసిందే. థంప్స్​ అప్​ యాడ్ షూటింగ్​ కోసం ఈ ఫొటోషూట్ చేశారటు. దీవాళీ - క్రిస్మస్​ సందర్భంగా ఈ యాడ్ రానుందట. మొత్తానికి విషయమైతే క్లారిటీ అయిపోయింది.

కాగా, విజయ్​ సినిమాలతో పాటు యాడ్స్​ కూడా చేస్తుంటారన్న సంగతి తెలిసిందే. గతంలోనూ ఓ థంప్స్​ అప్ యాడ్ చేశారాయన.

Tags:    
  • Vijaydevarakonda 
  • Kalki 
  • Prabhas 
  • Diwali 
  • Christmas 

Similar News

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

300 కోట్ల క్ల‌బ్‌లో టాప్ -5 హిందీ హీరోలు

2026-11-11 04:27 GMT

ఈ హీరోనే ఇప్పుడు బాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్?

2026-11-11 03:58 GMT

Bigg Boss Telugu 10: ఫ్యామిలీ వీక్ ఎమోషనల్ ఎంట్రీలు!

2026-11-11 03:57 GMT

తెలుగు మార్కెట్‌పైనే పొరుగు హీరోల ఫోక‌స్ ఎందుకు?

2026-11-11 03:57 GMT

ఈ ఏడాది తమిళ్ సినిమాల సక్సెస్ కి, కొన్ని తెలుగు సినిమాల ప్లాప్ కి కారణం ఏంటి?

2026-11-11 03:56 GMT

ఇట్లు అర్జు USA థియేటర్స్ లిస్ట్

2026-11-11 03:28 GMT

'వార‌ణాసి' త‌ర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై

2026-11-11 01:46 GMT

బాలకృష్ణ అంటే భయపడ్డా.. ఆయన మంచితనం చూసి షాకయ్యా: సీనియర్ హీరోయిన్ సంఘవి

2026-11-11 01:45 GMT

రాజమౌళిని తిడతారా.. వారణాసిని ఆపుతారా?: ప్రకాష్ రాజ్ కామెంట్స్

2026-11-11 01:45 GMT

మాయ లేడీ సెన్సార్.. క్రేజీ క్రేజీగా హీరో గారి వేషాలు

2026-11-11 01:42 GMT

Copyright @2026

Powered by Blink CMS